Krithi Sanon Hot Photos: పింక్ డ్రెస్ లో అందాల విందు..రెచ్చిపోయిన కృతి సనన్!

Krithi Sanon Hot Photos: ఇటీవలే భేడియా అదేనండీ తోడేలు సినిమాతో మన  ముందుకు వచ్చిన కృతి సనన్ తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ రిలీజ్ చేసింది, పింక్ డ్రెస్ లో ఆమె రెచ్చిపోయి అందాలు ఆరబోసింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 

  • Nov 26, 2022, 09:10 AM IST
1 /5

ఇటీవలే భేడియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హాట్ బ్యూటీ కృతి సనన్.   

2 /5

ఈ సినిమాలో ఆమె అనిఖా అనే ఒక డాక్టర్ పాత్రలో నటించింది, అంతే కాక ఆమె పాత్ర ఈ సినిమాను మలుపు తిప్పే పాత్రలో కనిపించింది.   

3 /5

ఇక తాజాగా ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్ లో ఆమె అందాల దేవతలా కనిపిస్తోంది.     

4 /5

కృతి సనన్ తాజాగా షేర్  చేసిన డ్రెస్సులో ఆమె ఒకపక్క క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతోంది.       

5 /5

కృతి సనన్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మీ కోసం