Hari Teja Bold Pics : ఫారిన్ వీధుల్లో హరితేజ సందడి.. పొట్టి నిక్కర్లో అందాల ప్రదర్శన

Actress Hari Teja Pics హరితేజ సోషల్ మీడియాలో ఈ మధ్య దుమ్ములేపేస్తోంది. పొట్టి బట్టల్లో కనిపిస్తూ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఆ మధ్య నెదర్లాండ్స్‌లో హరితేజ బుల్లి నిక్కర్లు వేసిన చిందులు అందిరకీ తెలిసిందే.

  • Dec 01, 2022, 12:02 PM IST
1 /5

బుల్లితెరపై హరితేజకు ఒకప్పుడు ఫుల్ నెగెటివ్ ఇమేజ్ ఉండేది. నెగెటివ్ పాత్రలు చేస్తూ బాగానే క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆ తరువాత హరితేజకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.  

2 /5

బిగ్ బాస్ షోలో హరితేజ తన మల్టీటాలెంట్‌ను చూపించింది. డ్యాన్సర్‌గా, సింగర్‌గా, కమెడియన్‌గా తన టాలెంట్‌ను చూపించుకుంది. బిగ్ బాస్ తరువాత హరితేజ కెరీర్ మారింది.

3 /5

బిగ్ బాస్ ఇంట్లో హరితేజ టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. బిగ్ బాస్ తరువాతే హరితేజకు సిల్వర్ స్క్రీన్ మీద కమెడియన్‌గా ఫుల్ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు లేడీ కమెడియన్లలో హరితేజ పేరు కూడా చెప్పుకుంటారు.

4 /5

హరితేజ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన ఫ్యామిలీ విశేషాలు చెబుతుంటుంది. తన పాప భూమికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

5 /5

హరితేజ రీసెంట్‌గా నెదర్లాండ్‌లో సందడి చేసింది. బుల్లి నిక్కర్లు వేసుకుని అక్కడి వీధుల్లో చిందులు వేసింది. ఇప్పుడు ఆ ఫోటోలను షేర్ చేసిన హరితేజ.. నాటి రోజులను మిస్ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చింది.