Rashmika Mandanna Hot Photos: రష్మిక మందన్న హాట్ ట్రీట్.. ఎద అందాల జాతరే!

Rashmika Mandanna Hot Photos: రష్మిక మందన్న ఈ మధ్య హాట్ ఫోటోలు షేర్ చేయడంలో ఆసక్తి చూపించడం చర్చనీయాంశం అవుతోంది, ఒక పక్క ఆమె వరుస సినిమాలు చేస్తూనే మరింత క్రేజ్ తెచ్చుకునే పనిలో పడింది. 

  • Dec 15, 2022, 10:34 AM IST
1 /5

కన్నడ కస్తూరి రష్మిక మందన్న ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి రచ్చ రేపింది.     

2 /5

రష్మిక మందన్న మొదటి సినిమాతోనే హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది.   

3 /5

రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు మాత్రమే కాదు హిందీలో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.   

4 /5

రష్మిక మందన్న విజయ్ తో కలిసి వారిసు అనే తమిళ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా తెలుగులో వారసుడు సినిమాగా రిలీజ్ అవుతోంది.   

5 /5

తాజాగా  రష్మిక మందన్న షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.