Cholesterol tips: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫ్రూట్స్ తీసుకుంటే..నెలరోజుల్లో కొలెస్ట్రాల్ మాయం

ఆధునిక జీవనశైలిలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అంత ప్రమాదకరమైంది. వివిధ రకాల వ్యాధులకు కొలెస్ట్రాల్ కారణం. రోజూ ఉదయం వేళ ఈ ఫ్రూట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చితే కొలెస్ట్రాల్ సమస్య నుంచి కేవలం నెలరోజుల్లోనే విముక్తి పొందవచ్చు.

Cholesterol tips: ఆధునిక జీవనశైలిలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అంత ప్రమాదకరమైంది. వివిధ రకాల వ్యాధులకు కొలెస్ట్రాల్ కారణం. రోజూ ఉదయం వేళ ఈ ఫ్రూట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చితే కొలెస్ట్రాల్ సమస్య నుంచి కేవలం నెలరోజుల్లోనే విముక్తి పొందవచ్చు.

1 /5

స్ట్రాబెర్రీ కొలెస్ట్రాల్ సమస్య బాధిస్తుంటే..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ చేర్చాలి. ఇది రోజూ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 /5

ఆరెంజ్ ఆరెంజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ సమస్య తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. 

3 /5

కివి చెడు కొలెస్ట్రాల్ మీకు సమస్యగా మారితే..కివీ ఫ్రూట్స్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో రావడమే కాకుండా..బరువు కూడా తగ్గుతారు. 

4 /5

అరటి అరటి కొలెస్ట్రాల్ రోగులకు అద్భుత ప్రయోజనాల్ని అందిస్తుంది. రోజూ అరటి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

5 /5

యాపిల్ కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉంటే..యాపిల్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ బయటకు తీయడంలో సహాయపడుతుంది.