Anasuya Holi Photos: అనసూయ ఇంట్లో ఆనందాల హోలీ.. ఫోటోలు

Anasuya Holi 2023 Photos: యాంకర్ అనసూయ ఇంట్లో ఆనందాల హోలీ సంబరాలు ఘనంగా జరిగాయని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థం అవుతున్నాయి. 

  • Mar 10, 2023, 01:15 AM IST

Anasuya Holi 2023 Photos: యాంకర్ అనసూయ.. ఈ పేరు ఎప్పుడూ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపికే. తను చేసేది టీవీ షో అయినా.. సిల్వర్ స్క్రీన్ అయినా.. తను తెరపై ఉన్నంత వరకు కను తిప్పుకోకుండా చేయడంలో సిద్ధహస్తురాలు. 

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8