Bhumi Pednekar hot photos: బరువైన అందాలతో యువతను బంధిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా ?

Bhumi Pednekar: భూమి పెడ్నేకర్.. ముంబైలో పుట్టిపెరిగి పెరిగి, 25 ఏళ్ల వయస్సులో ఆలస్యంగా హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నప్పటికీ.. అతి కొద్ది సినిమాలతోనే తానేంటో నిరూపించుకున్న అచ్చమైన మరాఠి బ్యూటీ ఈ భూమి పెడ్నేకర్. 

  • Mar 10, 2023, 00:47 AM IST

Bhumi Pednekar: 2015 లో వచ్చిన దమ్ లగా కే హైసా సినిమాతో భూమి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే, ఆ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోవడంతో పాటు బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా భూమి పెడ్నేకర్‌కి సైతం ఫిలిం ఫేర్ అవార్డు వరించేలా చేసింది.

1 /7

Bhumi Pednekar hot photos: భూమి పెడ్నేకర్ చేసిన మొదటి సినిమా దమ్ లగా కే హైసా మూవీ కమెర్షియల్ సక్సెస్ అవడంతో ఆమెకి హీరోయిన్ గా మంచి గుర్తింపు లభించింది. 

2 /7

Bhumi Pednekar hot photos: రొమాంటికా కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ ఆయుష్మాన్ ఖూరానాకు భార్యగా నటించి మెప్పించింది. 

3 /7

Bhumi Pednekar hot photos: ఈ సినిమా కోసం ఆమె దాదాపు 12 కిలోల బరువు కూడా పెరిగింది. సినిమాలో భూమి పెడ్నేకర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

4 /7

Bhumi Pednekar hot photos: సినిమా తరువాత మళ్లీ డైటింగ్ చేసి బరువు తగ్గిన భూమి పెడ్నేకర్.. తన వెయిట్ లాస్ సీక్రెట్స్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. 

5 /7

Bhumi Pednekar hot photos: భూమి పెడ్నేకర్ బరువు పెరగడంతో ఆమె మరో సినిమా చేయడానికి రెండేళ్లు పట్టింది. 2017 లో టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ అనే సినిమాలో రెండోసారి నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో భూమి పోషించిన పాత్ర మరోసారి ఆమెను హైలైట్ అయ్యేలా చేసింది. 

6 /7

Bhumi Pednekar hot photos: గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల మహిళలు పడుతున్న అవస్థలపై సామాజిక సందేశాన్ని అందిస్తూ తెరకెక్కిన చిత్రం టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ.  

7 /7

Bhumi Pednekar hot photos: ఈ ఏడెనిదేళ్ల కెరీర్లో 20 వరకు చిత్రాలు చేసిన భూమి కిట్టిలో చెప్పుకోవడానికి ఎన్నో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ రోల్స్ ఉన్నాయి. 2023 లో కూడా భూమి పెడ్నేకర్ చేతిలో మొత్తం 5 సినిమాలున్నాయి. కైపెక్కించే చూపులతోనే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చే భూమి అంటే ఇష్టపడే ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు.