Nabha Natesh: ఇరగదీసిన ఇస్మార్ట్ బ్యూటీ.. నభా నటేష్ అందాల హోరు

Nabha Natesh Photos: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా థైస్ షోతో అదరగొట్టింది. మీరూ చూసేయండి మరి.

  • Apr 02, 2023, 22:23 PM IST
1 /5

రామ్‌ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీతో తన ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ వేసుకుంది నభా నటేష్.  

2 /5

అయితే ఈ సినిమా తరువాత మంచి అవకాశాలే దక్కిన వరుస ఫ్లాపులే పలకరించాయి.  

3 /5

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.  

4 /5

ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి చాలా రోజులైంది. గాయం కారణంగా మానసికంగా ఇబ్బంది పడినట్లు ఆ మధ్య నభా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.   

5 /5

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో సినిమాలేవి లేవు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంది.