Anupama Parameswaran: అక్కడ టాటూతో అనుపమ పరమేశ్వర్ రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Anupama Parameswaran Photos: మలయాళ 'ప్రేమమ్' మూవీతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమాతో తెలుగులోనూ మంచి అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్‌గా కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది.
 

  • Dec 08, 2022, 22:42 PM IST
1 /5

డీజే టిల్లు-2 మూవీలో అనుపమను హీరోయిన్‌గా తీసుకుని.. ఓ వారం రోజులు షూట్ కూడా నిర్వహించారు. అయితే అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మాలయాళ బ్యూటీ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.     

2 /5

మాస్ మహారాజ రవితేజ సరసన అనుపమకు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. కార్తిక్ ఘ‌ట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.   

3 /5

తెలుగులో  త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన 'అ ఆ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించి మంచి పేరు తెచ్చుకుంది.  

4 /5

తక్కువ టైమ్‌లో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్స్‌లో అనుపమ ఒకరు. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది.   

5 /5

తాజాగా టాటూ ట్రయల్స్‌కు సంబంధించిన పిక్స్‌ను అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ ఫొటోలను పంచుకుంది.