స్వీటీ అనుష్క స్వీట్ ఫొటోలు

  • Mar 13, 2020, 13:35 PM IST

Super Movieతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి 15ఏళ్ల సినీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, పలువురు దర్శకులు, అనుష్కతో పనిచేసిన సినీ రచయితలు కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. 

1 /9

2 /9

దర్శకుడు రాజమౌళి ‘స్వీటీ’ అనుష్క కష్టించేతత్వాన్ని, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడం ఆమె ప్లస్ పాయింట్ అని ప్రశంసించారు.

3 /9

ఇండస్ట్రీలో ఎన్నో హిట్ మూవీల్లో నటించినా తాను సాధించిందేమీ లేదన్నారు నటి అనుష్క. ఇండస్ట్రీలో స్వీటికి 15 ఇయర్స్ అని అంతా అంటున్నారు. కానీ ఇండస్ట్రీలోని గొప్ప నటులతో పోల్చితే తాను సాధించింది చాలా తక్కువ అన్నారు

4 /9

6 /9

7 /9

9 /9

Photos Credit: Twitter