Janhvi kapoor: చీరకట్టులో అందమైన అపరంజి బొమ్మలా జాన్వీ కపూర్​

Janhvi kapoor: శ్రీదేవీ, బోణికపూర్​ల ముద్దుల తనయ జాన్వీకపూర్​. ఎక్కువగా మడ్రన్​ లుక్​లో కనిపించే జాన్వీ తాజాగా చీరకట్టులో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

  • Mar 08, 2022, 20:02 PM IST
1 /5

జాన్వీకపూర్​ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఫ్యామిలి, ఫ్రెండ్స్​తో కలిసి తిరుమలకు వెళ్లింది.

2 /5

ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో జాన్వీ కపూర్​. చిత్రంలో ప్రముఖ నటి, జాన్వీ బంధువు మహేశ్వరి

3 /5

తిరుమలకు మెట్ల దారిన వెళ్తూ.. ఇలా ఫొటోలు దిగిన జాన్వీ

4 /5

స్నేహితురాలి​తో ఇలా సరదాగా జాన్వీ కపూర్​..

5 /5

అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా తయారైన జాన్వీ కపూర్​