Krithi Shetty: నెవర్ ఎండింగ్.. కృతి శెట్టి ఎవర్‌ గ్రీన్ పిక్స్.. శారీలో అదిరిపోయే లుక్స్

Krithi Shetty Latest Photoshoot: ఉప్పెనతో మూవీతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. అయితే అదే టెంపోను మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. 
 

1 /5

ఉప్పెన తరువాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలు కూడా కృతి శెట్టికి మంచిపేరునే తీసుకువచ్చాయి. దీంతో ఈ బ్యూటీని గోల్డెన్ లెగ్ అని పొగిడారు.  

2 /5

అయితే ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. ఏ సినిమా చేసినా.. ప్రేక్షకులను మాత్రం అస్సలు మెప్పించడం లేదు. దీంతో బేబమ్మ జోరుకు కాస్త బ్రేక్‌లు పడ్డాయి.   

3 /5

ఇటీవల నాగచైతన్య కస్టడీ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపర్చింది.   

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. చీరకట్టులో గ్లామర్ మెరుపులతో అందాలు ఆరబోస్తుంది.  

5 /5

తాజాగా వైట్ ప్రింటెడ్ శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. కవ్వించే నడుము అందాలతో హీటు పుట్టిస్తోంది.