Pooja Hegde Saree Pics: చీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Actress Pooja Hegde latest Saree pics: బుట్ట బొమ్మ పూజా హెగ్దే శారీలో మెరిసింది. ఇందులో చూడటానికి పెళ్లికూతురులా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

పూజా హెగ్డే 1990 అక్టోబరు 13న ముంబైలో జన్మించింది. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.   

2 /6

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీరంగ ప్రవేశం చేసింది.  2014లో వచ్చిన 'ముకుంద' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /6

ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.   

4 /6

గత కొన్నేళ్లుగా ఈ బ్యూటీ చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు అవకాశాలు కరవయ్యాయి. ప్రస్తుతం తమిళ, హిందీల్లో మాత్రం సినిమాలు చేస్తోంది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో పూజా హెగ్దే ఒకరు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.  

6 /6

తాజాగా ఈ బ్యూటీ చీరలో మెరిసింది. ఇందులో చూడటానికి కొత్త పెళ్లికూతురులా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.