Pooja Hegde: బ్యాక్ ఇన్ బ్లాక్.. పూజా హెగ్డే అందాల విందు అదుర్స్

Pooja Hegde Latest Pics: బుట్టబొమ్మ పూజా హెగ్డే హాట్ ట్రీట్‌తో కుర్రకారుకు మతిపోగొట్టేసింది. నడుము అందాలు చూపిస్తూ.. రెచ్చగొట్టే ఫొటోలను షేర్ చేసింది. బ్యాక్ ఇన్ బ్లాక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మీరూ చూసేయండి.
 

1 /5

బ్లాక్‌ శారీలో మెరుపులు మెరిపించింది పూజా హెగ్డే. పరువాల విందులో హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

2 /5

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. 2014లో వచ్చిన వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

తక్కువ సినిమాలతోనే పుజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.   

4 /5

ప్రస్తుతం పూజాకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది ఈ ముద్దుగుమ్మ నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి.   

5 /5

మహేష్‌-తివిక్రమ్ కాంబో తెరకెక్కుతున్న మూవీ వరుసగా వాయిదాలు పడుతోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ఆఫర్ క్లారిటీ లేదు. మరోవైపు సోషల్ మీడియాలో బుట్టబొమ్మ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసుకుంటోంది.