Pooja RamaChandran Baby Bump: పూజా రామచంద్రన్ బేబీ బంప్.. వైరల్ పిక్స్!

Actress Pooja RamaChandran shares amazing Baby Bump Picture. ప్రస్తుతం పూజా రామచంద్రన్ గర్భవతి. ఈ విషయాన్ని ఆమె ఇటీవల అధికారికంగా ప్రకటించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోస్ పూజా షేర్ చేశారు. 
 

1 /6

ప్రస్తుతం పూజా రామచంద్రన్ గర్భవతి. ఈ విషయాన్ని ఆమె ఇటీవల అధికారికంగా ప్రకటించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోస్ పూజా షేర్ చేశారు.   

2 /6

విజె క్రేప్గ్ అనంతరం 2019లో జాన్ కొక్కెన్‌ను పూజా రామచంద్రన్ వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పూజా తన భర్తతో చేసే రొమాన్స్‌ను చూసి అంతా ఫిదా అవుతుంటారు.  

3 /6

పలు సినిమాలలో నటించిన పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యారు.   

4 /6

అడవి కాచిన వెన్నెల, దోచేయ్, త్రిపుర, సిద్ధార్థ, మరల తెలుపనా ప్రియా, ఇంతలో ఎన్నెన్ని వింతలో, దేవి శ్రీ ప్రసాద్, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ, ఎంత మంచివాడవురా, ప‌వ‌ర్ ప్లే లాంటి తెలుగు సినిమాలలో పూజా రామచంద్రన్ నటించారు.   

5 /6

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో పూజా రామచంద్రన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే 'స్వామి రారా' సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.  

6 /6

1984 మార్చి 22న పూజా రామచంద్రన్ బెంగుళూరులో జన్మించారు. కోయంబత్తూరులోని బిషప్ అప్పసామి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి డిగ్రీ పట్టా పొందారు.