Urvashi Rautela Hot Photos: రిషబ్ రచ్చ రేపి హాట్ ఫోటోలు షేర్ చేసిన ఊర్వశి రౌతేలా!

Urvashi Rautela Hot Photos: రిషబ్ పంత్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ ఊర్వశి ఒకపక్క రిషబ్ అభిమానులను టీజ్ చేస్తూనే మరోపక్క ఊర్వశి రౌతేలా తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్ వేద్దామా?

  • Jan 07, 2023, 17:45 PM IST
1 /5

ఈ మధ్యకాలంలో ఊర్వశీ రౌతేలా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఆమె మాజీ ప్రియుడిగా పేరు ఉన్న క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురవడంతో ఆమె ముందుగా ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియాలో పేర్కొంది.   

2 /5

ఆ తర్వాత ఆయనని ముంబైలోని ఒక హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తుంటే తాను ఆ హాస్పిటల్లో ఉన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టి ఆమె అభిమానులందరికి నీ టెన్షన్ పెడుతోంది.  

3 /5

ఆ సంగతి అలా ఉంచితే ఆమె వాల్తేరు వీరయ్య అనే సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ లో డాన్స్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.   

4 /5

అలాగే ఆమె తెలుగులో రామ్ సరసన ఒక సినిమాలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవన్నీ వైరల్ అవుతున్నాయి.   

5 /5

వాటిపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.