Poonam Bajwa: బికినీలో పూనమ్ బజ్వా.. హద్దులు దాటిన అందాల ప్రదర్శన!!

Poonam Bajwa Latest Bikini Photos. పూనమ్ బజ్వా ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చారు. ఆ ఫొటోలకు కుర్రకారు ఫిదా అయ్యారు. తాజాగా మినీ డ్రెస్సులో తళుక్కుమన్నారు. 

  • Mar 28, 2022, 20:10 PM IST
1 /6

హద్దులు దాటిన పూనమ్ బజ్వా అందాల ప్రదర్శన

2 /6

పూనమ్ బజ్వా ఇటీవల టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఫోజులిచ్చారు. ఆ ఫొటోలకు కుర్రకారు ఫిదా అయ్యారు. తాజాగా మినీ డ్రెస్సులో తళుక్కుమన్నారు. 

3 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. 

4 /6

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. మధ్యలో కొన్ని ఆంటీ పాత్రలు కూడా చేశారు. వయసు తక్కువే అయినా కూడా దానికి మించిన పాత్రలు చేశారు. 

5 /6

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.   

6 /6

మొదటి సినిమా, బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. ముఖ్యంగా బాస్ సినిమాలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.