Poorna Marriage: నటి పూర్ణ పెళ్లి.. ఫొటోలు వైరల్

Actress Poorna Wedding: నటి పూర్ణ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్ షానిద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకుంది. తన పెళ్లి ఫొటోలను పూర్ణ సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంది.
 

  • Oct 26, 2022, 08:27 AM IST

Actress Poorna Wedding: సీమ టపాకాయ్ మూవీలో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుని.. అటు సినిమాలు.. ఇటు టీవీ షోలతో బిజీగా మారింది నటి పూర్ణ. ఒకప్పుడు హీరోయిన్‌గాక్రేజ్ తెచ్చుకున్నా.. ప్రస్తుతం బుల్లితెరపై దుమ్ములేపేస్తోంది. 

1 /7

తన భర్తపై ప్రేమను వ్యక్తపరుస్తూ.. తన కెరీర్‌లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించానంటూ రాసుకొచ్చింది.  

2 /7

తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది పూర్ణ.  

3 /7

ఈ వేడుకకు కుటుంబ సభ్యులు.. సన్నిహితులు, సినీ పరిశ్రమ నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యారు.  

4 /7

తాజాగా షానిద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది.  

5 /7

ఈ గ్యాప్‌లో ఆమె లవ్ బ్రేక్ అయిందంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే అతను ఎప్పటికీ తన వాడే అంటూ రూమర్స్‌ చెక్ పెట్టింది పూర్ణ.  

6 /7

గతంలో కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు.. ఆ తరువాత పెళ్లికి కాస్త గ్యాప్‌ ఇచ్చింది.  

7 /7

తన ప్రేమికుడు షానిద్ అసిఫ్ ఆలీతో ఇటీవలె ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.