Pujita Ponnada Photos: చీర అందాలతో కట్టిపడేస్తున్న తెలుగమ్మాయి పూజిత!

Pujita Ponnada Photos: 'తుంటరి' సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన పూజిత పొన్నాడ.. ఆ తర్వాత కొన్ని స్టార్ హీరోల చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది. వైజాగ్ లో పుట్టిన ఈ తెలుగమ్మాయి.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి. 
 

  • Apr 20, 2022, 17:25 PM IST
1 /4

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు.   

2 /4

చదువు పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు.   

3 /4

షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ గుర్తింపు పొందిన పూజిత పొన్నాడ.. 2016లో విడుదలైన 'తుంటరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.   

4 /4

ఆ తర్వాత 'రంగస్థలం', 'కల్కి' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.