Malavika Mohanan Photos: విహారయాత్రను ఆస్వాదిస్తున్న విజయ్ హీరోయిన్!

Malavika Mohanan Photos: 'పేట', 'మాస్టర్' డబ్బింగ్ మూవీస్ తో తెలుగు తెరకు పరిచయమైన మాళవిక మోహనన్.. ఇప్పుడు తమిళంతో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్.. తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో చూద్దాం. 
 

  • Apr 20, 2022, 17:03 PM IST
1 /3

2 /3

3 /3