Rakul Preet Singh: సరికొత్త ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న రకుల్..

ఇటీవల కాలంలో హీరోయిన్లందరూ భూతల స్వర్గం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో రకుల్ రోజుకో స్టిల్‌తో ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
  • Nov 21, 2020, 13:22 PM IST

Rakul Preet Singh maldives pics: ఇటీవల కాలంలో హీరోయిన్లందరూ భూతల స్వర్గం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ అక్కడే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో రకుల్ రోజుకో స్టిల్‌తో ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

1 /7

బికినీలో ఈ అమ్మడు ఫొటోలకు ఫొజులిస్తూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఇన్‌స్టాను కుదిపేస్తున్నాయి. 

2 /7

సముద్రం ఒడ్డున సేద తీరుతూ, వర్కవుట్లు చేస్తూ రకుల్ ఈ పిక్స్‌లో కనిపిస్తోంది. 

3 /7

4 /7

5 /7

6 /7

7 /7