Sobhita Dhulipala: కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న శోభిత ధూళిపాళ్ల.. వామ్మో ఏంటి ఈ పోజులు..!

Sobhita Dhulipala Pics: తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపాళ్ల.. హిందీ సినిమాలతో వెండితెరకు పరిచయమైంది. గూఢచారి మూవీతో తెలుగు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక సినిమాల కంటే.. పర్సనల్‌ లైఫ్‌తోనే‌ ఎక్కువగా ఫేమస్ అయింది ఈ అందాల భామ. ఆ మధ్య అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ రూమర్లు ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టాయి.
 

  • Aug 11, 2023, 22:41 PM IST
1 /5

ఏపీలోని తెనాలికి చెందిన శోభితా.. 1992 మే 31న జన్మించింది. స్కూలు విద్యను విశాఖపట్నంలో పూర్తి చేసింది.  

2 /5

శోభితా చదువులో టాపర్‌గా ఉండేది. 16 ఏళ్ల వయసులో ఒంటరిగా ముంబైకి వెళ్లి.. హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చేరింది.  భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుంది.   

3 /5

ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2014లో కూడా కనిపించింది.  

4 /5

హిందీలో అనురాగ్ కశ్యప్ థ్రిల్లర్ మూవీ రామన్ రాఘవ్ 2.0తో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ప్రస్తుతం ఈ భామ ఓ హిందీ, ఇంగ్లీష్‌ మూవీల్లో యాక్ట్ చేస్తోంది.  

5 /5

తాజాగా సోషల్ మీడియా శోభితా షేర్ చేసిన పిక్స్ నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. డిజైనర్ శారీలో మెస్మరైజ్ చేసేలా ఫొటోలకు పోజులిచ్చింది.