Supritha Latest Pics: బీచ్‌లో సురేఖా వాణి కుమార్తె సుప్రిత హాట్ ట్రీట్.. షర్ట్ విప్పి ఫోటోషూట్

Surekha Vani Daughter Supritha Pics: నటి సురేఖా వాణి కుమార్తె సుప్రితకు సోషల్ మీడియా భారీగానే క్రేజ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే పిక్స్‌కు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. తల్లి సురేఖతో కలిసి డ్యాన్స్‌లు, ఫోటో షూట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. తాజాగా బీచ్‌లో అదిరిపోయే పోజులిచ్చింది.  
 

1 /5

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖా వాణి ఫుల్‌ బిజీగా ఉంటోంది. మరోవైపు కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియా చేసే రచ్చ మాములుగా ఉండదు.  

2 /5

తరచుగా వెకేషన్స్‌కు వెళుతున్న సుప్రిత.. తాజాగా బీచ్ వద్ద మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్‌ను పంచుకుంది.  

3 /5

జస్ట్ ఎక్స్‌పెక్ట్‌ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షర్ట్ విప్పి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.   

4 /5

బీచ్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. సుప్రితకు ఇన్‌స్టాలో 5 లక్షల మందిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.  

5 /5

పొట్టి బట్టల్లో సుప్రిత చేసే రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.