Anchor Rashmi Pics: పర్పుల్ కలర్ డ్రెస్‌లో రష్మీ పరువాల విందు.. బుల్లితెర భామ మైండ్ బ్లోయింగ్ పోజులు

Anchor Rashmi Latest Photoshoot: సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో యాంకర్ రష్మీ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా పర్పుల్ కలర్ చోళీ లెహంగాలో ఫోటోలకు పోజులిచ్చింది. అందానికి అసూయ పుట్టేలా ఉన్నావంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ పిక్స్‌ను మీరూ చూసేయండి.
 

1 /5

బుల్లితెరపై ఎంత మంది యాంకర్లు వచ్చినా.. రష్మీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎక్స్‌ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో మెరుస్తూ ఆడియన్స్‌ను అలరిస్తోంది.  

2 /5

స్మాల్ స్క్రీన్‌పై తిరులేని యాంకర్‌గా రాణిస్తున్న రష్మీ.. వెండితెరపై కూడా మెరుపులు మెరిపిస్తోంది.  

3 /5

అయితే ఈ భామ ఊహించినంత స్థాయిలో కెరీర్‌ ముందుకు సాగడం లేదు. హీరోయిన్‌గా మాత్రం కెరీర్‌ దాదాపు ముగిసినట్లే..  

4 /5

ప్రస్తుతం హీరోయిన్‌గా చేతిలో ప్రాజెక్ట్‌లు ఏమీ లేవు. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలో ఈ భామకు కూడా ఓ రోల్ దక్కింది.   

5 /5

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఆన్‌ స్క్రీన్‌ లవ్ ట్రాక్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరిని బుల్లితెరపై జంటగా చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.