Kriti Sanon Pics: ఓ మై గాడ్ అనిపిస్తున్న సీత అందాలు.. ఆలస్యం చేయకుండా హాట్ స్టిల్స్ చూసేయండి!

Actress Kriti Sanon looks very stunning in White Dresses. ఆదిపురుష్‌ హీరోయిన్ కృతి సనన్ తాజాగా వైట్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. సీత అందాలు ఓ మై గాడ్ అనిపిస్తున్నాయని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా కృతి వైట్ డ్రెస్‌లో చాలా హాట్‌గా ఉన్నారు.   

2 /6

కృతి సనన్ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయినా.. సరైన హిట్ దక్కకపోవడంతో టాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తున్నారు.   

3 /6

'వన్' సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి కృతి 'దోచేయ్' మూవీ చేశారు. ఈ సినిమా సైతం ఆమెకు తెలుగులో బ్రేక్ ఇవ్వలేదు.   

4 /6

హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన 'హీరోపంతి' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చాయి. హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.   

5 /6

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2014లో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'వన్-నేనొక్కడినే' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు.   

6 /6

1990 జులై 27న కృతి సనన్ న్యూఢిల్లీలో జన్మించారు. చదువు అంతా ఢిల్లీలోనే పూర్తి చేసిన కృతి.. సినిమాలపై ఉన్న ఇష్టంతో సినీ రంగంలోని వచ్చారు.