Alia Bhatt Saree Photos: తెల్ల చీరలో అందమంతా నీదేనోయి బంగారమ్మా ఆలియా!

Alia Bhatt Saree Photos: బాలీవుడ్ నటి ఆలియా భట్​ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియవాడి' సినిమా ఈనెల 25 (ఫిబ్రవరి 25) న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలెట్టేసింది. ఈ కార్యక్రమాలకు తెల్ల చీరలో తళుక్కున మెరిసింది హీరోయిన్ ఆలియా భట్. ఆమెకు సంబంధించిన ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

  • Feb 08, 2022, 11:21 AM IST

  

1 /4

1993 మార్చి 15న జన్మించింది ఆలియా భట్​.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.   

2 /4

ఈ ఏడాది వరుస సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్​ థియేటర్లలో సందడి చేయనుంది. 'గంగూబాయ్ కతియావాడి' సినిమాతో ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు రానుంది.   

3 /4

ఈ సినిమాలో ఆలియా భట్.. వేశ్య, లేడీ డాన్​ వంటి రెండు విభిన్న పాత్రలను పోషించింది.  

4 /4

ఆలియా భట్​ నటించిన ఆర్​ఆర్​ఆర్ సినిమా కూడా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.