జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.

Amazon Great Republic Day 2021 Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.

1 /5

Amazon Great Republic Day Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను Amazon తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది. (Photo: Amazon.in)

2 /5

జనవరి 20 నుంచి జనవరి 23 తేదీల మధ్య నాలుగు రోజుల రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతుంది. SBI క్రెడిట్, క్రెడిట్ ఈఎంఐల మీద అదనంగా 10శాతం తగ్గింపు ధరలతో ఆఫర్లు అందిస్తోంది. Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

3 /5

iPhone 12 Mini, iPhone 7, Samsung Galaxy Mo2s, Samsung Galaxy M51, Samsung Galaxy M31 Prime, Redmi Note 9 Pro Max, Redmi 9 Power సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై 40 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ప్రకటించింది అమెజాన్.

4 /5

స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ల మీద గరిష్టంగా రూ.30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 10వేల ఉత్పత్తులు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021లో డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. Also Read: ​Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు

5 /5

వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉత్పత్తులు, కెమెరాలు, మొబైల్ పరికరాలు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. ఇప్పటినుంచే వేటిపై డిస్కౌంట్ ఉందో మీరు అమెజాన్ యాప్‌లోగానీ, వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.