Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
Pan Card: పాన్ కార్డు వినియోగదారులకు కీలక అలర్జ్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొందరు పార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ కీలక అప్ డేట్ ఏంటో చూద్దాం.
Public Provident Fund Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ జాబితాలో ఓ సూపర్ స్కీం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్ంలో డబ్బులు పొందే ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Indian Memory Championship 2024 Event in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌గా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెక్నిక్స్ ఉపయోగాలను వక్తలు విద్యార్థులకు వివరించారు.
Types Of Savings Account: బ్యాంకులో మొత్తం 6 రకాల సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయని మీకు తెలుసా. శ్రామికులకు ప్రత్యేక పొదుపు ఖాతా, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక అకౌంట్ ఉంటాయి. మీకు ఏ పొదుపు ఖాతా ఉత్తమమో తెలుసుకోండి.
Paytm IPO Details: భారీస్థాయిలో నిధుల సమీకరణ లక్ష్యంతో పేటీఎం (Paytm IPO) మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబరు 8న (Paytm IPO date) ప్రారంభం కానుంది. ఈనెల 10న ముగియనుంది. ఇందులో రూ.8300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు.
SBI Customers Alert: భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఓ అలర్ట్ జారీ చేసింది. బ్యాంకులు పనివేళలు ముగిసినా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బ్యాంకింగ్ లాంటి సేవల్ని అందిస్తున్న ఎస్బీఐ కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది.
LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది.
కరోనా కష్టకాలంలో నగదు విత్‌డ్రా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని పరిష్కారాలు సూచించింది. ఈ మేరకు ఎస్బీఐలో తమకు అకౌంట్ ఉన్న బ్రాంచులలో కాకుండా ఇతర బ్రాంచ్ బ్యాంకులలో నగదు ఉపసంహరణ (SBI Cash Withdraw) పరిమితి పెంచుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Petrol, Diesel Prices Today In Hyderabad : సామాన్యుడి నెత్తిన పెట్రో పిడుగు మళ్లీ పడింది. పెట్రోల్ ధర లీటర్‌పై 27 పైసలు పెరగగా, డీజిల్ ధర 20 పైసలు ఎగబాకింది. ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల సవరింపులో భాగంగా మంగళవారం(మే 11) నాడు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి.
Petrol Price Today In Hyderabad: సామాన్యులకు మళ్లీ వాత పడింది. పెట్రోల్ ధర లీటర్‌పై 26 పైసలు పెరగగా, డీజిల్ ధర 33 పైసలు ఎగబాకింది. అంతర్జాతీయు ముడిచమురు, విదేశీ మారకం రేటు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(మే 10) నాడు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి.
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్ఫోన్లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
GoAir Summer Sale Bookings | రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సంస్థ గోఎయిర్(GoAir) సమ్మర్ సేల్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సమ్మర్ సీజన్ ప్రారంభమైంది.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
SBI Home Loan Interest Rates Reduced | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు సైతం 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
Petrol Price Today In Hyderabad 25 February 2021: రెండు రోజుల కిందటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగనున్నాయి. ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Elon Musk Loses 15 Billion Dollars With Only One Tweet Over Bitcoin: కేవలం తాను చేసిన ఒక్క ట్వీట్ ద్వారా ఒక్కరోజులోనే భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా విలువను ఎలాన్ మస్క్ కోల్పోవాల్సి వచ్చింది.
Petrol Price Latest Updates On 23 February 2021:సామాన్యులకు పెట్రో ధరల మోత మోగుతుంది. ఫిబ్రవరి నెలలో 15వ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.