Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్

  • Aug 22, 2020, 12:45 PM IST


Coronavirus ను అంతం చేసే ఆయింట్ మెంట్ సిద్ధం అయింది. ఈ కంపెనీ అందరినీ షాక్ కు గురి చేసింది.
 

1 /8

Coronavirus ను అంతం చేసే ఆయింట్ మెంట్ సిద్ధం అయింది. ఈ కంపెనీ అందరినీ షాక్ కు గురి చేసింది.  

2 /8

పెను విపత్తుగా పరిణమించిన కరనావైరస్( Coronavirus ) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనావైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ( Covid-19 Vaccine ) పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

3 /8

తాజా సమాచారం ప్రకారం అమెరికా ( America ) కు చెందిన ఒక ఫార్మా కంపెనీ ( Pharmaceutical Company ) కోవిడ్-19  కోసం ఆయింట్ మెంట్ ( Ointment ) తయారు చేసినట్టు ప్రకటించింది.

4 /8

 ఈ ఆయింట్ మెంట్ తో అది ప్రమాదకరమైన కరోనావైరస్ అంతం అవుతుంది అని ఆ కంపెనీ చెబుతోంది.

5 /8

ఈ ఆయింట్ మెంట్  ప్రాజెక్ట్ ( Covid-19 Ointment Project ) శాస్త్రవేత్తలు ఇది ప్రస్తుతం అమెరికా అనుమతి కోసం వేచి చూస్తోంది.

6 /8

నాన్ ప్రిస్ర్కి్షన్ ఓవర్ ది కౌంటర్ ( Non Prescription Over the counter OTC ) గా దీన్ని అనుమతించాలని ఎఫ్టీయే రిజిస్ట్రేషన్  ( FDA Registration ) కోసం వేచి చూస్తోంది.

7 /8

ఇది కరోనావైరస్ తో పాటు ఇతర వైరస్ లను కూడా అంతం చేస్తుందట.  

8 /8

 వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్