covid 19 vaccine

COVID-19 patients: 80% కొవిడ్ పేషెంట్స్‌కి అదే లోపం

COVID-19 patients: 80% కొవిడ్ పేషెంట్స్‌కి అదే లోపం

Vitamin D deficiency in COVID-19 patients: లండన్: కరోనావైరస్‌కి ఓ వైపు వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) కనుక్కునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయో...  మరోవైపు కరోనా సోకుతున్న ( Coronavirus infection ) వారిపైనా అందుకు గల కారణాలపై పరిశోధనలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. 

Oct 29, 2020, 11:13 PM IST
Covid-19 Vaccine: నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణి

Covid-19 Vaccine: నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణి

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) నుంచి ప్రజలకు రక్షించడానికి వివిధ దేశాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Oct 27, 2020, 11:05 PM IST
Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్

Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్

Covid-19 Vaccine NIMS | ప్రస్తుతం ట్రయల్స్  ఢిల్లీ, ముంబై, పుణే, ఓడిశా సహా మొత్తం19 ప్రాంతాల్లో జరుగుతున్నాయి.

Oct 26, 2020, 09:31 PM IST
Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.

Oct 26, 2020, 02:29 PM IST
Coronavirus Vaccine: కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

Coronavirus Vaccine: కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఎలాగైనా కోవిడ్ 19 టికా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేశాయి.

Oct 23, 2020, 09:03 AM IST
Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త

Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ అంతం అవడం అనేది అసాధ్యం అంటున్నాడు బ్రిటిష్ శాస్త్రవేత్త. 

Oct 22, 2020, 07:00 PM IST
Covid-19 Vaccine: మార్చి 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

Covid-19 Vaccine: మార్చి 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute Of India ) శుభవార్త తెలిపింది. మార్చి 2021 నాటికి కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని సీరం ఇనిస్టిట్యూడ్ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ స్పష్టం చేవారు. కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.

Oct 18, 2020, 02:13 PM IST
Corona Vaccine: కరోనా టీకా ముందు ఎవరికి ఇస్తారో తెలిపిన కేంద్రం

Corona Vaccine: కరోనా టీకా ముందు ఎవరికి ఇస్తారో తెలిపిన కేంద్రం

భారత దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Oct 14, 2020, 03:16 PM IST
Covid-19: 2021లో ప్రారంభంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్...కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టత

Covid-19: 2021లో ప్రారంభంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్...కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టత

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ ( Coronavirus ) టీకా కోసం అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు బాగా కష్టపడుతున్నాయి.

Oct 13, 2020, 01:35 PM IST
WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. 

Oct 7, 2020, 09:22 AM IST
Moderna COVID-19 Vaccine: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మరో ఎదురు దెబ్బ

Moderna COVID-19 Vaccine: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మరో ఎదురు దెబ్బ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ( US President Donald Trump ) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అమెరికాలో కరోనావైరస్ ( Coronavirus in USA) కట్టడి చేయలేకపోయాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా మొడెర్నా బయోటెక్ సంస్థ ( Moderna biotech ) మరో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Oct 1, 2020, 11:00 AM IST
CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!

CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!

ప్రస్తుతం చివరి దశలో ఉన్న వ్యాక్సిన్లు, మార్కెట్లోకి వచ్చిన వ్యాక్సిన్ల కన్నా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ (Johnson and Johnson COVID-19 vaccine) సింగిల్ డోస్ ద్వారా కరోనాను అంతం చేయవచ్చునని కంపెనీ తెలిపింది.

Sep 27, 2020, 07:34 AM IST
COVID-19 Vaccine: అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త

COVID-19 Vaccine: అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

Sep 17, 2020, 09:25 AM IST
Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్

Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.

Sep 16, 2020, 04:30 PM IST
Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ (Oxford COVID-19 vaccine) క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించనుంది.

Sep 16, 2020, 08:31 AM IST
Sputnik-V: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్

Sputnik-V: మార్కెట్లోకి రష్యా కరోనా వ్యాక్సిన్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

Sep 8, 2020, 12:22 PM IST
Covid-19 Vaccine: 2020 చివరికల్లా వ్యాక్సిన్ రావచ్చు - కేంద్ర ఆరోగ్య మంత్రి

Covid-19 Vaccine: 2020 చివరికల్లా వ్యాక్సిన్ రావచ్చు - కేంద్ర ఆరోగ్య మంత్రి

కోవిడ్-19 ( Covid-19 Vaccine) వ్యాక్సిన్ ను అంతం చేయడానికి భారత ప్రభుత్వం పలు ఫార్మా సంస్థలతో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే.

Aug 23, 2020, 10:01 PM IST
Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్

Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్

Coronavirus ను అంతం చేసే ఆయింట్ మెంట్ సిద్ధం అయింది. ఈ కంపెనీ అందరినీ షాక్ కు గురి చేసింది.
 

Aug 22, 2020, 12:45 PM IST
Sinopharm's vaccine: చైనా కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?

Sinopharm's vaccine: చైనా కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?

కరోనావైరస్‌ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్‌‌కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు.

Aug 22, 2020, 12:37 AM IST
Fact Check: పుతిన్ కూతురు వ్యాక్సిన్ వికటించి చనిపోయిందా ? ఈ వార్తలో నిజమెంత

Fact Check: పుతిన్ కూతురు వ్యాక్సిన్ వికటించి చనిపోయిందా ? ఈ వార్తలో నిజమెంత

రష్యా పొరపాటు వల్ల పుతిన్ కూతురు చనిపోయిందా ? నిజమేంటి
ఈ వార్త ప్రపంచం మొత్తం ధావనంలా వ్యాపించింది. ఇందులో నిజమేంటి ?

Aug 20, 2020, 09:38 PM IST