Ananya Panday: అందాల తూనీగలా అనన్య పాండే, లేటెస్ట్ పిక్స్ వైరల్

Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన అందాలతో అబ్బురపరుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ  షేర్ చేసిన పిక్స్ నెట్టింట కాకరేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Ananya Panday beautiful pics: బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. 2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పతీ పత్నీ ఔర్ వో చిత్రంలో నటించి మెప్పించింది. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. 
 

1 /5

2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.   

2 /5

ఆ తర్వాత 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలో నటించి మెప్పించింది.   

3 /5

విజయ్ దేవర కొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

4 /5

ఈ బ్యూటీ తన అందాలతో అబ్బురపరుస్తోంది.  

5 /5

 తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నాయి.