Anasuya Saree Pics : పల్చటి చీరలో పరువాల జాతర.. వాటికి దూరంగా ఉంటానంటోన్న యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj in Srikalahasti అనసూయ ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఉన్న సంగతి తెలిసింది. అక్కడ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనసూయ సందడి చేసింది. అయితే చీరకట్టులో కనిపించిన అనసూయ అందరినీ ఫిదా చేసింది.

  • Jan 05, 2023, 13:28 PM IST
1 /5

అనసూయకు బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్లా మంచి క్రేజ్ ఉంది. అనసూయ అందాలకు ప్రతీ ఒక్కరూ పడిపోవాల్సిందే.

2 /5

అనసూయ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఏ షోను కూడా ఒప్పుకోవడం లేదు. సినిమాలతో అనసూయ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది.

3 /5

అనసూయ తనకు గ్యాప్ దొరికితే మాత్రం ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌ కోసం వెళ్తోంది. తాజాగా శ్రీకాళహస్తిలో అనసూయ మెరిసింది.

4 /5

అనసూయ శ్రీకాళహస్తిలో చీరకట్టులో సందడి చేసింది. అక్కడ ఓపెనింగ్‌ కోసం వెళ్లానంటూ ఇలా తాజాగా కొన్ని చీరకట్టు ఫోటోలను షేర్ చేసింది.

5 /5

ఈ ఏడాది విషపు మనుషులకు దూరంగా, మనశ్శాంతికి దగ్గరగా, డబ్బు ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నట్టుగా అనసూయ చెప్పుకొచ్చింది.