Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ

  • Sep 07, 2021, 17:40 PM IST

అనసూయ... ఇటు జబర్దస్త్ కామెడీ షో.. సినిమాలలో తనదైన శైలిలో జనాలను ఎంటర్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అనసూయ సారీ ఫోలోలతో హాల్ చల్ చేస్తుంది.. వాటిలో కొన్ని ఫోలోలు మీకోసం... 
 

1 /5

అనసూయ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరలయ్యాయి.. హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకుంటున్న కొన్ని ఫోటోలు మీకోసం.... Photo courtesy : Instagram

2 /5

బ్లాక్ సారీలో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయాయి.. ట్రెండ్ ని ఫాలో అవ్వటమే కాదు నచ్చిన దుస్తువులను వేస్తూ ట్రెండ్ కూడా సెట్ చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్.  Photo courtesy : Instagram

3 /5

సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన అనసూయ ఫోటోలతో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా రెడ్ అండ్ క్రీం కలర్ సారీలో మాత్రం ఆదరగొట్టేసింది. Photo courtesy : Instagram

4 /5

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఫోటోలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయ్యాయి. Photo courtesy : Instagram

5 /5

ట్రెడిషనల్ డ్రెస్ వేసిన, ఫ్యాషన్ డ్రెస్ లు వేసిన హాట్ ఫోజులతో అదరగోడుతుంది.  Photo courtesy : Instagram