English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 98/6 (37)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Jabardasth comedy show

Jabardasth comedy show

Jabardasth Show: జబర్దస్త్‌ షోలో భారీ కుదుపు.. ఆరు మంది టీమ్‌ లీడర్లు గుడ్‌బై
Jabardasth comedy show Nov 4, 2025, 04:17 PM IST
Jabardasth Show: జబర్దస్త్‌ షోలో భారీ కుదుపు.. ఆరు మంది టీమ్‌ లీడర్లు గుడ్‌బై
Jabardasth Comedy Show Six Team Leaders Good Bye: బుల్లితెరపై వినోదం అందిస్తున్న జబర్దస్త్‌ షోలో భారీ కుదుపు వచ్చింది. గతంలో ఎన్నడూ లేనట్టు టీమ్‌ లీడర్లు అందరూ ఒకేసారి బయటకు వెళ్తున్న ప్రకటించారు. ఇంతకు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Casting Couch: పిలిచినప్పుడల్లా వెళ్లాలి లేకపోతే కొట్టేవారు.. ఇండస్ట్రీ పెద్ద గురించి స్టార్ నటి షాకింగ్ వ్యాఖ్యలు..
Jabardasth Tanmayi Sep 23, 2025, 05:31 PM IST
Casting Couch: పిలిచినప్పుడల్లా వెళ్లాలి లేకపోతే కొట్టేవారు.. ఇండస్ట్రీ పెద్ద గురించి స్టార్ నటి షాకింగ్ వ్యాఖ్యలు..
Casting Couch In Tollywood: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను పదేళ్లకు పైగా అలరిస్తున్న షో జబర్దస్త్.. అనేక మంది ఆర్టిస్టుల జీవితాలను మార్చేసింది. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది సాధారణ ఆర్టిస్టులు.. స్టార్‌లుగా ఎదిగారు. అదే వేదికపై తన ప్రతిభను నిరూపించుకున్న ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్.. తన్మయి కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది.  
Yadamma Raju: దేవుడు పంపిన బిడ్డ..కూతురుకు యాదమ్మరాజు ఎలాంటి పేరు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు
Entertainment Dec 30, 2024, 07:52 PM IST
Yadamma Raju: దేవుడు పంపిన బిడ్డ..కూతురుకు యాదమ్మరాజు ఎలాంటి పేరు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు
Yadamma Raju: ఎంతో మంది కమెడియన్స్ ను పరిచయం చేసింది జబర్దస్త్ ప్రోగ్రామ్. వారిలో యాదమ్మ రాజు కూడా ఉన్నారు. యాదమ్మ రాజు కామెడీ అందరికీ తెలిసిందే. ఈమధ్యే ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టికి పేరు పెడుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.   
Roja Video Viral: ఛీ..ఛీ ఇదేం పాడుపని రోజా.. గుడిలో మాజిమంత్రి చేసిన పనికి నెటిజెన్స్ దారుణంగా ట్రోల్స్..
roja Jul 17, 2024, 09:38 AM IST
Roja Video Viral: ఛీ..ఛీ ఇదేం పాడుపని రోజా.. గుడిలో మాజిమంత్రి చేసిన పనికి నెటిజెన్స్ దారుణంగా ట్రోల్స్..
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి  తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
 Hyper Aadi: బంపరాఫర్ కొట్టేసిన హైపర్ ఆది.. త్వరలో ఎమ్మెల్సీగా జబర్ధస్త్ కమెడియన్..?
Hyper Aadi Jun 25, 2024, 10:13 AM IST
Hyper Aadi: బంపరాఫర్ కొట్టేసిన హైపర్ ఆది.. త్వరలో ఎమ్మెల్సీగా జబర్ధస్త్ కమెడియన్..?
Hyper Aadi: జబర్ధస్త్ షో చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు పట్టేసాడు. ఈయన స్వతహాగా మెగాభిమాని. అంతేకాదు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ వీర భక్తుడైన హైపర్ ఆదికి త్వరలో ఎమ్మెల్సీ పదవిని కానుకగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Anasuya Bharadwaj: జలకాలాడుతూ హాట్ హాట్‌గా చిల్ అవుతున్న అనసూయ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Anasuya Bharadwaj May 25, 2024, 09:34 AM IST
Anasuya Bharadwaj: జలకాలాడుతూ హాట్ హాట్‌గా చిల్ అవుతున్న అనసూయ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఎంతో బిజీగా ఉన్న కుటుంబానికి తగిన ప్రాధాన్యాత ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్న అనసూయ తాజాగా ఓ జలపాతం దగ్గర జలకాడుతూ భర్త, పిల్లలతో కలిసి చిల్ అవుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.  
Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..
Anasuya Bharadwaj May 2, 2024, 02:39 PM IST
Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గాగ్రా చోళిలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Rashmi Gautam: బ్లాబ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న జబర్ధస్ బ్యూటీ ర‌ష్మి గౌత‌మ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Rashmi Gautam May 1, 2024, 03:56 PM IST
Rashmi Gautam: బ్లాబ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న జబర్ధస్ బ్యూటీ ర‌ష్మి గౌత‌మ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Rashmi Gautam రష్మి గౌతమ్ సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాలు, ప్రోగ్రామ్స్‌కు చేస్తూ యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Rashmi Gautam: రష్మి గౌతమ్‌కు కాబోయేవాడు అతడేనా.. ? త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న జబర్ధస్ బ్యూటీ.. ?
Rashmi Gautam Mar 31, 2024, 06:57 AM IST
Rashmi Gautam: రష్మి గౌతమ్‌కు కాబోయేవాడు అతడేనా.. ? త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న జబర్ధస్ బ్యూటీ.. ?
Rashmi Gautam: రష్మి గౌతమ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తగినంత అందాల ఆరబోస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Anasuya Bharadwaj: చీరకట్టులో కన్నుగీటుతూ అభిమానులను కవ్విస్తోన్న అనసూయ..
Anasuya Bharadwaj Mar 7, 2024, 02:08 PM IST
Anasuya Bharadwaj: చీరకట్టులో కన్నుగీటుతూ అభిమానులను కవ్విస్తోన్న అనసూయ..
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ విషయానికొస్తే.. టీవీ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ చీరకట్టులో కన్నుగీటుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??
Jabardasth comedy show Nov 13, 2021, 04:47 PM IST
Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??
మన తెలుసు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అదే షో నుండి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోతే...?? అదేంటో మీరే చూడండి. 
Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ
Anasuya Photos Sep 7, 2021, 05:40 PM IST
Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ
అనసూయ... ఇటు జబర్దస్త్ కామెడీ షో.. సినిమాలలో తనదైన శైలిలో జనాలను ఎంటర్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అనసూయ సారీ ఫోలోలతో హాల్ చల్ చేస్తుంది.. వాటిలో కొన్ని ఫోలోలు మీకోసం...   
టాలీవుడ్‌పై Anchor Anasuya సంచలన వ్యాఖ్యలు
anchor anasuya Jan 5, 2021, 04:15 PM IST
టాలీవుడ్‌పై Anchor Anasuya సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్‌ పరిశ్రమలో సీక్రెట్ ఫేవరిటిజం ఉందని యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీక్రెట్ ఫేవరిటిజం వల్లే తాను లాక్‌డౌన్ సమయంలో నాలుగు అవకాశాలు కోల్పోయానని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తంచేసింది. 
Avinash paid Rs 10 lakhs to Jabardasth: జబర్దస్త్‌ షో వాళ్లకు అష్టకష్టాలు పడి 10 లక్షలు కట్టిన: అవినాష్
Bigg Boss contestant Avinash Dec 25, 2020, 10:40 AM IST
Avinash paid Rs 10 lakhs to Jabardasth: జబర్దస్త్‌ షో వాళ్లకు అష్టకష్టాలు పడి 10 లక్షలు కట్టిన: అవినాష్
Paid Rs 10 lakhs to Jabardasth show owners: Bigg Boss contestant Avinash | బిగ్ బాస్ హౌజ్‌లో బెస్ట్ ఎంటర్టెయినర్‌గా పేరు తెచ్చుకున్న జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బిగ్ బాస్‌లోకి రావడానికి జబర్దస్త్ కామెడి షో యాజమాన్యానికి భారీ మూల్యమే చెల్లించాడంట.. అక్షరాల పది లక్షల రూపాయలు చెల్లిస్తేనే జబర్దస్త్ షో వదిలి వెళ్ళాలని, మళ్లీ తిరిగి జబర్దస్త్‌కి రాకూడదని షరతులు పెట్టారంట.

Trending News

  • Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!
    Cobra Video

    Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!

  • Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
    tirumala
    Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
  • Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
    Akhanda 2
    Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
  • Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
    Harish Rao
    Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
  • Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!.  అఖండ 2 ధరల్ని పెంచుతూ  సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
    Akhanda 2
    Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!. అఖండ 2 ధరల్ని పెంచుతూ సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
  • Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
    Telangana Rising Global Summit
    Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
  • AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
    AP Ministers Files Clearance
    AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
  • Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
    Dhurandhar Collections
    Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
  • Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
    Turmeric Face Pack
    Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
  • EPFO Interest Rate: ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే వడ్డీ ఎలా ఇస్తారు?..తగ్గుతుందా? పెరుగుతుందా?
    Epfo interest rate
    EPFO Interest Rate: ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే వడ్డీ ఎలా ఇస్తారు?..తగ్గుతుందా? పెరుగుతుందా?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x