Deepika Pilli: అందాల ఆరబోతతో కిక్కెస్తున్న దీపికా పిల్లి.. గ్లామర్ డోస్ పెంచిన బుల్లితెర ముద్దుగుమ్మ

Deepika Pilli Latest Photos: టిక్‌ టాక్‌ యాప్‌ నుంచి పాపులారిటీ సంపాదించుకుని.. ఢీషోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది దీపికా పిల్లి. ఈ షో దెబ్బకు దీపికా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

  • Dec 04, 2022, 17:46 PM IST
1 /5

రీసెంట్‌గా మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ బికినీ షోతో మంటలు పుట్టించింది. దీపికా మల్దీవుల ట్రిప్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.  

2 /5

తాజాగా నడుము అందాలు చూపిస్తూ.. చేతులు పైకి ఎత్తి ఫొజులు ఇస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.    

3 /5

థండర్ థైస్ షోతో ఆఫ్ స్వీవ్ జాకెట్‌తో మతిపొగుడుతోంది. మెస్మరైజ్ చేస్తున్న దీపికా అందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు.   

4 /5

ప్రస్తుతం కామెడీ స్టార్స్‌ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  

5 /5

సుడిగాలి సుధీర్ సరసన వాంటెట్ పండుగాడ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం దీపికా పిల్లికి మైనస్‌గా మారింది.