Salman Khan: బెడ్ మీద ఆరోజు నగ్నంగా దొరికిపోయాం..! కండల వీరుడి యవ్వారం బైట పెట్టిన నటి..

Actress somy ali on salmankhan: బాలీవుడ్ నటి సోమి ఆలీ కండవీరుడితో ఏవిధంగా డేటింగ్ చేసిందో  వంటి అనేక విషయాలను ఇటీవల బైటపెట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు.

1 /6

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను మోస్ట్ ఎలిజబుల్ బ్యాచీలర్ గా పిలుస్తుంటారు. ఆయనఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. అదే విధంగా ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం సల్మాన్ ను హత్య చేసేందుకు కుట్రలు చేసినట్లు వార్తలు వచ్చాయి.  

2 /6

అయితే..కండల వీరుడు గురించి అతని మాజీ లవర్ సోమి ఆలి అనేక షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తొంది. గతంలో ఈమె సల్మాన్ తో కలిసి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిందంట.  

3 /6

సల్మాన్ కెరిర్ లో మొదటగా.. సంగీతా బిజ్లానీ.. ఆ తర్వాత సోమిఆలి, ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ వంటి ఎంతో మందితో యవ్వారం సాగించాడంట.

4 /6

సోమిఆలి, సంగీతా బిజ్లానీతో ఒకేసారి ఇద్దరితోను రొమాన్స్ చేస్తుండే వాడని కూడా.. సోమి ఆలి చెప్పుకొచ్చింది. అయితే.. సంగీతా బిజ్లానీతో సల్మాన్కు పెళ్లి సెటిల్ అయ్యిందని, వెడ్డింగ్ కార్డులు కూడా  పంచినట్లు తెలుస్తొంది.  

5 /6

ఒకరోజు సంగీత.. సోమిఆలి ఇంటికి వచ్చిందంట. అప్పుడు.. సల్మాన్, సోమిఆలి ఇద్దరు బెడ్ మీద రోమాన్స్ చేసుకుంటూ హాట్ గా కన్పించారంట.  దీంతో సంగీత పెళ్లిక్యాన్షిల్ చేసుకుందని కూడా సోమి ఆలి తాజాగా చెప్పినట్లు తెలుస్తొంది.  

6 /6

సల్మాన్ ఖాన్ సంగీతనను, తనను ఇద్దరితో రొమాన్స్ చేస్తు.. కొట్టేవాడని కూడా చెప్పింది. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నిస్తే.. నాకు ప్రేమ ఉన్న వారినే ఎక్కువగా కొడుతానని కూడా సల్మాన్ చెప్పేవాడని కూడా నటిన సోమిఆలి చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు.