Salman Khan: బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంతేకాదు సల్మాన్ ఖాన్ కారులో బాంబు పెట్టి చంపేస్తామని ఓ ఆగంతకుడు బెదిరించాడు.
Most Eligible bachelors: మన దగ్గర కొంత మంది హీరోలు, హీరోయిన్లు వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ సింగిల్ గా ఉంటున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ యేడాది షష్టి పూర్తికి దగ్గర పడుతున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా 50 యేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.
Ameesha patel on Sikandar movie: సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల మూవీ సికిందర్ ఇటీవల రంజాన్ కానుకగా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి మాత్రం అభిమానుల నుంచి అంతగా హిట్ టాక్ మాత్రం రాలేదు.ఎక్కడ చూసి కూడా అభిమానులు నెగెటివ్ రివ్యూలను ఇస్తున్నారు.
Salman khan on Sikandar: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ మూవీ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ అనుకున్నంత హిట్ టాక్ ను సొంతం చేసుకొలేదు. వసూళ్ల పరంగా కూడా చిన్న చిన్న మూవీస్ కన్నా కూడా వెనక ఉన్నట్లు టాక్ నడుస్తొంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Sikandar 2 Days Collections: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మార్కెట్ రాను రాను డౌన్ ఫాల్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీస్ కాకుండా రొటిన్ మాస్ మసాలా మూవీస్ తోనే పలకరించడంతో ప్రేక్షకులు ఈయన సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో ఫ్లాప్ టాక్ తో కూడా వందల కోట్లు వసూళు చేసిన సల్లూ భాయి.. ఇపుడీ బాక్సాఫీస్ దగ్గర ఎదురీత ఈదుతున్నాడు. అందుకు తాజాగా విడుదలైన ‘సికందర్’ మూవీ కలెక్షన్స్ నిదర్శనం.
Salman Khan: సికిందర్ మూవీ రిలీజ్ తర్వాత ముంబైలోని స్థానికంగా థియేటర్ లో మూవీ చూసేందుకు రష్మిక వచ్చారు. అప్పడు సల్మాన్ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం రచ్చగా మారింది.
Salman Khan: కండల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నలు కలిసి నటించిన సికిందర్ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో మాత్రం హిట్ టాక్ ను సొంత చేసుకొలేదని చెప్పుకొవచ్చు.
Sikandar collections: ఎంత పెద్ద స్టార్ హీరోకు అయినా.. ఏదో ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అలా ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన సల్మాన్ ఖాన్.. గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. అంతేకాదు బీభత్సమైన కలెక్షన్స్ ను మునుపటిలా అందుకోలేక చతికిల బడుతున్నాడు. తాజాగా ఉగాది రోజున ఈద్ సందర్భంగా విడుదలై ‘సికందర్’ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ నిదర్శనం అంటున్నారు ట్రేడ్ పండితులు.
Sikandar Movie Leaked In Internet: ఇన్నాళ్లు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న పైరసీ తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సినిమాకు చుట్టుకుంది. విడుదలకు ఒక రోజు ముందే ఇంటర్నెట్లో లీకవడంతో ఆ చిత్రబృందం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
salman khan comments: సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ మూవీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు.ఈ క్రమంలో ఆయన తన సొంత తల్లిదండ్రుల మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Salman khan kisses rashmika: సల్మాన్ ఖాన్ ఇటీవల సికిందర్ మూవీ ప్రీ లాంచ్ ఈవెంట్ లో రష్మికతో కలిసి పాల్గొన్నారు. అయితే.. ఈ సినిమా రంజాన్ కు కానుకగా అభిమానుల ముందుకు రానుంది.
Salman khan comments: సల్మాన్ ఖాన్ ఇటీవల తన మాజీ ప్రియురాలు కత్రీనాపై చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. దీనిపై నెటిజన్లు కత్రీనాను భలే ఇరకాటంలో పెట్టావంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు.
Salman Khans Top 5 Openers: సల్మాన్ ఖాన్.. ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా సత్తా చాటాడు. రాను రాను హీరోగా సల్మాన్ ఖాన్ ఇమేజ్ డౌన్ ఫాల్ అవుతోంది. తాజాగా ఇపుడు సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ మూవీ తో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ రీసెంట్ మూవీస్ టాప్ 5 ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
Rashmika on Salman Khan: రష్మిక మందన్న సికిందర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మూవీ షూటింగ్ లో తనకు సల్మాన్ ఖాన్ ఎంతో కెరింగ్ గా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది.
Salman khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సికిందర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రష్మికను పెళ్లైన కూడా వదిలిపెట్టనని కామెంట్లు చేశాడు సల్లుభాయ్. అంతటితో ఆగకుండా ఆమెకు లేని నొప్పి మీకు ఎందుకంటూ కౌంటర్ లు వేశాడు.
Rashmika Sikandar movie: రష్మిక మందన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ మూవీలో నటించింది. ఈ సినిమా రంజాన్ కానుకగా అభిమానుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన కామెంట్స్ వార్తలలో నిలిచాయి.
Bodyguard salaries: బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. వారి జీతాలు ఏడాదికి కోట్లలో ఉంటాయని చెబుతుంటారు. నిజంగానే స్టార్ హీరోల బాడీగార్డ్స్ జీతం కోట్లలోనే ఉంటుందా? ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టెంట్ యూసఫ్ ఇబ్రహీం ఏం చెప్పారో తెలుసుకుందాం.
Galaxy shield salman house: బాలీవుడ్ కండల వీరుడు తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Actress somy ali on salmankhan: బాలీవుడ్ నటి సోమి ఆలీ కండవీరుడితో ఏవిధంగా డేటింగ్ చేసిందో వంటి అనేక విషయాలను ఇటీవల బైటపెట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.