Anchor Vishnu Priya: ఎద అందాలతో విష్ణు ప్రియ కవ్వింపు.. మైండ్ బ్లోయింగ్ షోకు నెటిజన్లు ఫిదా

Anchor Vishnu Priya Bold Show: యాంకర్ విష్ణు ప్రియ నెటిజన్లకు బోల్డ్ షోతో మైండ్ బ్లోయింగ్ చేసింది. చీరకట్టులో స్లీవ్‌లెస్ జాకెట్‌లో ఎద అందాలు ఆరబోతతో నెట్టింట మంటల రేపింది. పైట కొంగు జారవిడిస్తూ.. కుర్రకారుకు గాలం వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది ఈ భామ. ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
 

  • Nov 01, 2023, 00:29 AM IST
1 /5

సోషల్ మీడియాలో సెగలు పుట్టించే హాట్ ఫొటో షూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది విష్ణు ప్రియ. తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.   

2 /5

నటిగా విష్ణు ప్రియ బిజీగా మారుతోంది. దయ సిరీస్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో అలరించింది.  

3 /5

లేడీ జర్నలిస్టు పాత్రలో ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.  

4 /5

హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు త్వరలోనే సీక్వెల్‌ కూడా రానుందని సమాచారం.  

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. చీర కట్టులో గ్లామర్‌ షోతో అదరగొట్టింది.