Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!

Tomorrow Bank Holiday 2024: బ్యాంకు పనులు ఉంటే ఆరోజు సెలవు ఉందా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే పనులు పెండింగ్‌లో పడిపోతాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టారు బ్యాంకులకు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించిందా? లేదా? అస్సలు ఎందుకు? ఆ వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

ఆర్‌బీఐ బ్యాంక్‌ హాలిడే జాబితాలో ఉన్న సెలవు దినాల్లో రేపు బుధవారం 7వ తేదీ బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. అందుకే మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఈరోజు ఆ పనులు పూర్తి చేసుకోండి. అస్సలు 2024 ఆగష్టు 7 బుధవారం ఎందుకు సెలవు ప్రకటించింది. ఈ సెలవు ఎక్కడెక్కడ వర్తిస్తుంది తెలుసా?  

2 /5

చాలా మంది బ్యాంకు కస్టమర్లు బుధవారం సెలవు ఉందా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే, ఈరోజు మంగళ గౌరీ వత్రం, రేపు హరియాలీ తీజ్‌ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మహిళలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖంఢ్‌ ప్రాంతాల్లో కన్నులపండువగా జరుపుకుంటారు.  

3 /5

ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈరోజు సెలవు బుధవారం ఉందా? లేదా? ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులకు సెలవులు వర్తించవు. రేపు బ్యాంకులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు సెలవు లేదు. కానీ, 8వ తేదీ గ్యాంగ్‌టాక్‌లో తెండోండ్‌ లో రమ్‌ ఫట్‌ సందర్భంగా బ్యాంకులకు బంద్‌.  

4 /5

ఆ తర్వాత 10 తేదీనా రెండో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలు. ఇక ఆదివారం సెలవు. 13వ తేదీ ఇంపాల్‌లో దేశభక్తి దివాస్‌ సందర్భంగా ఆ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు సెలవు. 15 వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు.  

5 /5

ఆదివారం 18, సోమవారం 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు, చివరగా 26వ తేదీ జన్మాష్టమి సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు. ఈ బ్యాంకు సెలవులు దృష్టిలో పెట్టుకుని ముందుగానే మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకోండి. ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కొన్ని లోకల్‌ హాలిడేలు కూడా ఉంటాయి. ఇవి బ్యాంకుకు నేరుగా సందర్శించి తెలుసుకోవాలి.