Ariyana Glory Photoshoot : అంతా కనిపించేస్తోందిగా.. అరుపులు పుట్టించేస్తోన్న అరియానా

Ariyana Glory Transparent Dress బిగ్ బాస్ బ్యూటీగా అరియానాకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరియానా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.

  • Dec 10, 2022, 19:11 PM IST
1 /5

ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ అరియానా దశను మార్చేసింది. ఆర్జీవీ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు ఒక్కసారిగా సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగింది.

2 /5

ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూతో బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా. బిగ్ బాస్ నాలుగో సీజన్లో బోల్డ్ బ్యూటీగా అరియానా మంచి క్రేజ్ దక్కించుకుంది.

3 /5

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అరియానాకు ఫుల్ డిమాండ్ పెరిగింది. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉన్న అరియానాకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ వచ్చింది.

4 /5

అరియానాకు ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రాలేదు. ఆమె స్పెషల్ అప్పియరెన్స్ అంటూ చేసిన సినిమా అంతగా ఆడలేదు. రాజ్ తరుణ్‌తో అరియానా చేసిన సందడి బాగానే వైరల్ అయింది.

5 /5

సోషల్ మీడియాలో అరియానా అందాల ప్రదర్శన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉల్లిపొరలాంటి డ్రెస్సులో నాభి, ఎద అందాలను ప్రదర్శించేసి ఆకట్టుకుంది.