Shraddha Das Pics: నడుము చూపిస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతున్న శ్రద్ధా దాస్! పిక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే

Actress Shraddha Das Navel Pictures Shakes Internet. శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోతలో హద్దులు దాటేశారు. ముఖ్యంగా నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మరోసారి నాభి అందాలతో రెచ్చిపోయారు. 
 

1 /6

ఇటీవలి కాలంలో శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోతలో హద్దులు దాటేశారు. ముఖ్యంగా నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మరోసారి నాభి అందాలతో రెచ్చిపోయారు.   

2 /6

ఇటీవలి కాలంలో సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటున్నారు. శ్రద్దా పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. వాటికి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు మెయిన్ హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను ఎందుకనో దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు.   

4 /6

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /6

'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు.  

6 /6

1987 మార్చి 4న ముంబైలో శ్రద్ధా దాస్ జన్మించారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు.