Clock Vastu: మీ ఇంట్లో గోడగడియారం ఈ దిశలో పెట్టారా? అయితే, మీరు 100% పొరపాటు చేస్తున్నారు..

Clock Vastu Tips: ఇంట్లో వాస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే, ఆ దిశ మారితే మాత్రం ఇంట్లో నెగిటివిటీకి దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో గడియారం ఏ దిశలో ఉండకూడదో తెలుసుకుందాం.
 

1 /5

వాస్తు ప్రకారం గోడ గడియారం సరైన దిశలో లేకపోతే ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది. అందుకే దీన్ని సరైన దిశలోనే పెట్టుకోవాలి. ఇంట్లో గోడగడియారాన్ని ఉత్తర దిశలో పెడిగే ఆ ఇంటికి శక్తి పెరుగుతుంది.   

2 /5

అయితే, ఇంట్లో గోడ గడియారాన్ని తూర్పూ దిశలో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉండేవారి ఆరోగ్య పరిస్థితులు బాగు పడతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.  

3 /5

వాస్తు ప్రకారం ఇంట్లో గడియారాన్ని ఉత్తర దిశలో పెట్టుకుంటే కుబేర అనుగ్రహం లభిస్తుంది. దీన్ని వల్ల ఇంట్లో ఆర్థికంగా బాగా లాభపడతారు. ఇంట్లో సుకఃసంతోషాలు పెరుగుతాయి.  

4 /5

ఇంట్లో గోడ గడియారం పెట్టుకునేటప్పుడు ఇలా సరైన దిశలోనే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో గడియారం దక్షిణ దిశలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ దిశ యమదిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో పెడితే సవాళ్లు పెరుగుతాయి.  

5 /5

ఇంట్లో గోడ గడియారాన్ని తూర్పు, ఉత్తరం మంచిది. ఈ దిశలో పెట్టుకోవడం వల్ల మంచిది. అయితే, ప్రధాన ద్వారంపై భాగంలో ఏర్పాటు చేయకూడదు. ప్రధాన ద్వారం వైపు ఉంచకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)