Belly Fat Burn: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తినండి.. బెల్లీఫ్యాట్ మైనంలా కరిగిపోవడం ఖాయం..!

‌Belly Fat Burn: బెల్లీఫ్యాట్‌ పేరుకుపోవడంతో చాలామందికి ఇబ్బందిగా మారుతుంది. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, నానబెట్టిన గింజలు తింటూ బెల్లీఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
 

1 /5

చియా సీడ్స్‌.. బెల్లీఫ్యాట్‌ను సమర్థవంతంగా తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే చియా సీడ్స్‌లో పైబర్‌ పుష్కలంగా ఉంటుంద. ఇది కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయంపాటు ఉండేలా చేస్తుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు.

2 /5

అవిసె గింజలు.. అవిసె గింజలను కూడా ఉదయం నానబెట్టినవి తీసుకుంటే బెల్లీఫ్యాట్‌ బర్న్‌ అయిపోతుంది. అవిసె గింజల్లో ఫైబర్‌ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి ఉదయం పరగడుపున నానబెట్టుకుని తీసుకోవడం వల్ల బరువు కూడా నిర్వహిస్తాయి.

3 /5

బాదం.. బాదం రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇందులో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, ప్రోటీన్‌ ఉంటుంది.   

4 /5

ఓట్స్‌.. ఓట్స్‌ రాత్రంతా నానబెట్టుకుని ఉదయం తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌ సులభంగా కరిగిపోతుంది. ఖనిజాలు గ్రహించడాన్ని ఓట్స్‌ మెరుగు చేస్తాయి. ఓట్స్‌లో ఫైబర్‌ పుష్కలంగ ఉంటాయి. కార్బొహైడ్రేట్‌ష్ ఉంటాయి. ఇది ఎనర్జీని తక్షణమే పెంచుతుంది.

5 /5

బీన్స్‌.. బీన్స్‌ రాత్రం నానబెడితే ఉదయం సులభంగా వండుకోవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో తీసుకుంటే బెల్లీఫ్యాట్‌ కరిగి పోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)