Car Safety Features: కారులో ఉండాల్సిన టాప్ 5 ఫీచర్లు ఇవే

Car Safety Features: కార్లు కొనేటప్పుడు చాలా విషయాలు కూలంకషంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ కారులో ఏ ఫీచర్లు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ ఫీచర్లే మీ ప్రాణాలు కాపాడవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

 

Car Safety Features: కార్లలో ఉండే కొన్ని ఫీచర్లు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని పీచర్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు కార్లలో ఎలాంటి ఫీచర్లు తప్పకుండా అవసరమో తేల్చుకుందాం..

 

 

1 /6

డోర్ లాక్ అలార్మ్ మీ కారులో డోర్ సరిగ్గా పడకపోతే మిమ్మల్ని అలర్ట్ చేసేందుకు అలార్మ్ మోగుతుంది. 

2 /6

సీట్ బెల్ట్ అలార్మ్. సెక్యూరిటీ ఉండాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఏదైనా కారణంతో మర్చిపోతే గుర్తు చేసేదే ఇ ఆలార్మ్. సీట్ బెల్ట్ దరిస్తేనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి.

3 /6

టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్. ఈ ఫీచర్ కారణంగా 4 వైపులా టైర్స్‌ను మోనిటర్ చేయవచ్చు. టైర్లలో ఉండే ఒత్తిడి, ఉష్ణోగ్రత గురించి తెలుస్తుంది. 

4 /6

స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా చాలా మంచి ఫీచర్. దీనివల్ల మీ వేగం ఎంత ఉందో తెలుస్తోంది.

5 /6

కార్లలో ఉండే ఎ.యిర్ బ్యాగ్స్. ఇవి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, ప్రయాణీకుల్ని ప్రమాదం నుంచి రక్షిస్తాయి. లేదా మొదటి ప్రమాద హెచ్చిరక జారీ కానుంది.

6 /6

కార్లలో ఉండే కొన్ని ఫీచర్లు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు అప్రమత్తం కావాలంటున్నాయి. కారులోని కొన్ని పీచర్లు అనుకోని ప్రమాదాన్ని పూర్తిగా నివారిస్తాయి.