Regrow Hair Naturally: ఉల్లిపాయ నూనెలో ఇది కలిపి రాసుకుంటే బట్టతలపై జుట్టు రావడం ఖాయం!

Regrow Hair Naturally In 3 Weeks: ఉల్లిపాయ నూనెను ప్రతి రోజు జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడం, ఇతర సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును దృఢంగా చేస్తాయి. అంతేకాకుండా ఈ కింది సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Regrow Hair Naturally In 3 Weeks: జుట్టు తరచుగా రాలిపోతే సులభంగా బట్టతల సమస్యలు వస్తాయి. కాబట్టి బట్టతల రాకుండా జుట్టును కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే బట్టతల కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ నూనెను కూడా ప్రతి రోజు వాడాల్సి ఉంటుంది. 

1 /5

జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయ రసంతో పాటు, దాని నుంచి తీసిన నూనెను కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి.

2 /5

ఉల్లిపాయ నూనెలో అలోవెరా జెల్‌ను కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా రాలిపోయిన జుట్టు సులభంగా తిరిగి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా ఆపుతాయి.

3 /5

ఉల్లిపాయ నూనెలో ఆవాల నూనెను మిక్స్‌ చేసి అప్లై చేసుకోవడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు  సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.

4 /5

గుడ్డు తెల్ల సొనలో ఉల్లిపాయ నూనెను మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.  

5 /5

జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఈ ఉల్లిపాయ నూనెను వినియోగించే క్రమంలో తప్పకుండా జుట్టును సాధరణ షాంపూలతో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.