Best Geyser Deals: గీజర్ కొనే ఆలోచనలో ఉన్నారా, 4 వేల బడ్జెట్‌లో 5 బెస్ట్ ఇన్‌స్టంట్ గీజర్లు

ప్రస్తుతం గీజర్లకు డిమాండ్ పెరుగుతోంది. వచ్చేది చలికాలం కావడంతో గీజర్ కొనుగోళ్లు పెరగనున్నాయి. మీరు కూడా గీజర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం బెస్ట్ డీల్స్ కొన్ని ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో గీజర్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ డీల్స్ గురించి తెలుసుకుందాం.

Best Geyser Deals: ప్రస్తుతం గీజర్లకు డిమాండ్ పెరుగుతోంది. వచ్చేది చలికాలం కావడంతో గీజర్ కొనుగోళ్లు పెరగనున్నాయి. మీరు కూడా గీజర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం బెస్ట్ డీల్స్ కొన్ని ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో గీజర్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ డీల్స్ గురించి తెలుసుకుందాం.

1 /5

AO Smith EWS-5 White price and Features ఇది ఇన్‌స్టంట్ కేటగరీలో 5 లీటర్ గీజర్. 5 లెవెల్ సేఫ్టీ ఫీచర్లు కలిగిన గీజర్ ఇది. అసలు ధర 6490 రూపాయలు కాగా 35 శాతం డిస్కౌంట్ అనంతరం 4199 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

2 /5

Bajaj Splendora 3L Price and Features కాపర్ హీటింగ్ ఎలిమెంట్‌తో అందుబాటులో వచ్చిన గీజర్ ఇది. ఇది కూడా ఇన్‌స్టంట్ కేటగరీలో వస్తుంది. 3 లీటర్ల కెపాసిటీ. అసలు ధర 5,890 రూపాయలు కాగా 51 శాతం డిస్కౌంట్ అనంతరం 2899 రూపాయలకు లభిస్తోంది. రెండేళ్లు వారంటీ ఉంది.

3 /5

Crompton Gracee 5 Litres Price and Features ఇది కూడా ఇన్‌స్టంట్ కేటగరీ గీజర్. 5 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఈ గీజర్‌లో రస్ట్ ప్రూఫ్ బాడీ ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్‌పై 2 ఏళ్లు వారంటీ ఉంది. ట్యాంక్ వారంటీ 5 ఏళ్లు. అసలు ధర 7299 రూపాయలు కాగా 48 శాతం డిస్కౌంట్ తరువాత 3789 రూపాయలకు లభిస్తుంది. 

4 /5

Crompton InstaBliss Price and Features ఇది 3 లీటర్ల కెపాసిటీతో ఇన్‌స్టంట్ గీజర్. ఇందులో 4 లెవెల్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రస్ట్ ప్రూఫ్ బాడీ ఉంటుంది. ప్రెజర్ రిలీజ్ ఫీచర్ ప్రత్యేకం. 3000 వాట్స్ వరకూ సపోర్ట్ చేస్తుంది. ఈ గీజర్ అసలు ధర 4400 రూపాయలు కాగా 38 శాతం డిస్కౌంట్ తరువాత 2748 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

5 /5

V-Guard Zio Instant Geyser 5 Litre Price and Features గీజర్ కంపెనీల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. 3000 వాట్స్ పవర్ ఫుల్ హీటింగ్ కెపాసిటీ ఉంటుంది. రెండేళ్ల వారంటీ అందుతుంది. ఈ గీజర్ అసలు ధర 6300 రూపాయలు కాగా 40 శాతం డిస్కౌంట్ తరువాత కేవలం 3799 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.