New Year 2025 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే Dor భారతదేశపు మొట్టమొదటి వైఫై బేస్డ్ సబ్స్క్రిప్షన్ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్ విక్రయిస్తోంది. కేవలం నెలకు రూ.700 చెల్లించి.. దాదాపు 24 ఓటీటీలను ఫ్రీగా పొందవచ్చు. దీనికి తోడు వైఫై కూడా ఉచితంగా లభించబోతోంది.
Diwali Discount Offer 2024: అత్యంత తక్కువ ధరలోనే ఈ దీపావళి సందర్భంగా కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో దివాళికి సంబంధించిన సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రకాల టీవీలపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని టీవీలపై 50% పైగా తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ టీవీ లపై ప్రత్యేకంగా కొన్ని కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యంత చౌక ధరకు మార్కెట్లో లభిస్తున్న టీవీ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Flipkart Smart Tv Best Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి అదనంగా వాటిపై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి...
55 Inch Tv Under 20000: అత్యంత తగ్గింపు ధరతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 55 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే మంచి స్మార్ట్ టీవీ ఏదో తెలుసుకోండి.
Best Smart Tv With Low Price 43 Inch: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా Mi X Series 108 cmపై స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని బిగ్ బచాత్ సేల్‌లో రూ.10,099లకే పొందవచ్చు. మరింత తగ్గింపుకు పొందాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Best Smart Tv Released In 2023: ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ రెడ్మి మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ అత్యంత పెద్ద స్క్రీన్ లో కస్టమర్లకు లభిస్తున్నాయి. అయితే ఈ టెలివిజన్లకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Best Led Tv In India: ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరల్లోనే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ప్లస్(OnePlus) చెందిన Y1S ప్రో మోడల్ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్ సైట్లో చాలా చౌకగా లభిస్తోంది. కేవలం మీరు ఈ టీవీని రూ. 3,749లకే కొనుగోలు చేయోచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.