Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్

  • Dec 21, 2020, 14:17 PM IST

బిగ్‌బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజిత్ నిలవగా, మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే సోహైల్ ఇస్మార్ట్‌గా వ్యవహరించి రూ.25 లక్షల ప్రైజ్ మనీని అందిపుచ్చుకున్నాడు. 

1 /8

Bigg Boss 4 Telugu Funny Memes : బిగ్‌బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజిత్ నిలవగా, మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే సోహైల్ ఇస్మార్ట్‌గా వ్యవహరించి రూ.25 లక్షల ప్రైజ్ మనీని అందిపుచ్చుకున్నాడు.  Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?

2 /8

రన్నరప్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అరియానా నాలుగో స్థానానికి పరిమితం కాగా, హారిక టాప్ 5గా బిగ్‌బాస్ 4 (Bigg Boss Telugu 4) హౌజ్ నుంచి ఎలిమినేట్ కావడం తెలిసిందే.

3 /8

4 /8

అంతా ఊహించినట్లుగానే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ హీరో అభిజిత్ (Abhijeet) ప్రేక్షకుల మనసుల్లోనూ హీరోగా నిలిచాడు. అయితే టాస్కులు బాగా పెర్ఫామ్ చేసిన అఖిల్‌కు రన్నరప్ అనే పేరు తప్ప.. ఏం రాకపోవడంతో అభిమానులను కాస్త నిరాశకు లోను చేస్తోంది. Also Read: ​Jupiter-Saturn Great Conjunction: 800 ఏళ్ల తర్వాత ఖగోళంలో అద్భుతం.. నేటి రాత్రి కనువిందు!

5 /8

మిస్టర్ కూల్ అభిజత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ కావడంతో రూ.25 లక్షలు మాత్రమే అందుకున్నాడు. మిగతా రూ.25 లక్షలు సోహైల్ తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు.  Also Read: Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత

6 /8

ఇంట్లోకి వచ్చిన మెహబూబ్ తన స్నేహితుడు సోహైల్‌కు పైసలు తీసుకోమని చూపించిన హింట్ అతడికి ప్లస్ పాయింట్ అయిందని సోషల్ మీడియాతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. 

7 /8