Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
SKY Gill Gets Promotion As Team India Captain And Vice Captain For Sri Lanka Tour: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత జట్టు శ్రీలంకతో రెండు సిరీస్‌లు ఆడనుంది. శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
Team India Creats New History First Team With 150 Wins T20Is: టీ 20 ప్రపంచకప్ సాధన తర్వాత భారత క్రికెట్ జట్టు మరో సత్తా చాటింది. జింబాబ్వేపై జరిగిన మూడు మ్యాచ్‌ను నెగ్గేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
India Vs Zimbabwe T20 Series: జింబాబ్వే టూర్‌కు టీమిండియా జట్టులో మార్పులు జరిగాయి. మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.
Indias Squad for Tour of Zimbabwe: టీమిండియాక కొత్త కెప్టెన్ వచ్చాడు. జింబాబ్వే టూర్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన యంగ్ ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL Live Score 2024 RR vs GT Highlights: టాటా ఐపీఎల్ సీజన్లో జయభేరీ మోగిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ భారీ షాక్ ఇచ్చింది. జట్టు ఏదయినా అన్నింటిపై పైచేయి సాధిస్తున్న రాజస్థాన్‌కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. ఆర్ఆర్పై జీటీ సంచలన విజయం నమోదు చేసింది.
GT vs PBKS Live Score: కెప్టెన్ శుభ్ మన్ గిల్ చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ ఆటగాళ్లలో గిల్, సుదర్శన్, తివాతియా రాణించారు.
IPL 2024: గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీగా ఫైన్ పడింది. చెన్నైతో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి ఈ జరినిమా విధించినట్లు ఐపీఎల్ తెలిపింది. ఇంతకీ అతడి ఫైన్ ఎంత పడిందంటే?
India vs England: ధర్మశాలలో టీమిండియా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. టీ20 తరహాలో బౌండరీలు, సిక్సర్సతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్ సెంచరీలు బాదారు.
BCCI Awards: బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు'తో సత్కరించనుంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోనున్నాడు.
ICC ODI Cricketer of the Year 2023: గతేడాది వన్డే ఫార్మాట్లో అద్భుత పర్ఫామెన్స్ చేసిన నలుగురు ఆటగాళ్లను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, డారిల్ మిచెల్ ఐసీసీ అవార్డుకు పోటీ పడుతున్నారు.
Indian Cricket team: బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమిండియా క్రికెటర్లు వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తోపాటు జట్టు సభ్యులు ఈ కూడా ఈ సఫారీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shubman Gill and Mohammed Siraj: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలవగా.. బౌలింగ్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మహ్మద్ సిరాజ్ చేరుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇలా..
IND Vs SL 1st Innings Updates: శ్రీలంకకు భారీ టార్గెట్ విధించింది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు చేసింది.
శుభ్‌మాన్ గిల్ - సారా టెండూల్కర్.. ఇద్దరు ప్రేమలో ఉన్నారని రూమర్లు ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నాయి. వాటినినిజం చేస్తూ వాళ్లు కూడా చాలా సార్లు కెమెరాలకు చిక్కిన సంగతి మనకు కూడా తెలిసిందే!
Ind Vs Ban Highlights: ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. అన్ని రంగాల్లో రాణించిన భారత్.. బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బౌండరీ బాదగా.. సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్ హైలెట్‌గా నిలిచింది.
అటు ఆసియా కప్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఐసీసీ ప్రకటించింది.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 సమయంలో టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా దాయాదితో జరిగే కీలక మ్యాచ్‌కు ఆ ఆటగాడు అందుబాటులో లేనట్టే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.