Mouni Roy Hot Pics: అందాల ఆటంబాంబ్ పేల్చిన మౌనీ రాయ్.. నాగినీ భామ పోజులకు మైండ్‌బ్లాక్

Mouni Roy Saree Images: బాలీవుడ్ భామ మౌనీ రాయ్ అందాల ఆటంబాంబ్ పేల్చింది. చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. మౌనీ రాయ్ స్టన్నింగ్ పిక్స్ మీరూ కూడా చూసేయండి మరి. 
 

  • Sep 01, 2023, 23:56 PM IST
1 /5

నాగినీ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే పిక్స్‌తో మైండ్‌బ్లాక్ చేస్తోంది.   

2 /5

వరుసగా గ్లామర్ ట్రీట్‌తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గేదేలే అంటోంది ఈ భామ.  

3 /5

దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌ సూరజ్ నంబియార్‌తో మూడేళ్లు ప్రేమలో ఉన్న మౌనీ రాయ్.. ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకుంది. పెళ్లైనా ఈ అమ్మడు అందాల జడివాన కురిపిస్తోంది.    

4 /5

కెరీర్ పరంగా మౌనీ రాయ్‌కు చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. చివరగా బ్రహ్మస్త్ర మూవీలో యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది.  

5 /5

ప్రస్తుతం వర్జీన్ ట్రీ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాతో హాట్ ట్రీట్‌తో హల్‌చల్ చేస్తోంది.