English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • ind vs pak

ind vs pak

India vs Pakistan Highlights: ఆ ఇద్దరితో బౌలింగ్ చేయించి.. పాక్ పరువు తీసేసిన సూర్య భాయ్
ind vs pak Feb 16, 2026, 05:36 PM IST
India vs Pakistan Highlights: ఆ ఇద్దరితో బౌలింగ్ చేయించి.. పాక్ పరువు తీసేసిన సూర్య భాయ్
India vs Pakistan T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా జెత్రయాత్ర కొనసాగుతోంది. హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మరోసారి చిత్తు చేసి సూపర్-8కి దూసుకువెళ్లింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ ముందు 176 పరుగుల టార్గెట్ ఉంచింది. అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ నిర్ణయంతో పాక్ బ్యాట్స్‌మెన్ పరువు మొత్తం పోయింది.  
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..!
Ishan Kishan Feb 16, 2026, 07:19 AM IST
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..!
Ishan kishan: పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత 19ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
Ishan Kishan: ఏం కొట్టాడు భయ్యా..! ఊరమాస్ బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ను ఊచకోత కోసిన ఇషాన్ కిషాన్..!
Ishan Kishan Feb 16, 2026, 06:45 AM IST
Ishan Kishan: ఏం కొట్టాడు భయ్యా..! ఊరమాస్ బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ను ఊచకోత కోసిన ఇషాన్ కిషాన్..!
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో.. టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన ఊరమాస్ బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి.. భారత ఆటగాళ్ల సత్తా ఏంటో పాక్ ప్లేయర్లకు రుచి చూపించాడు.  
India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం
india vs pakistan highlights Feb 15, 2026, 10:51 PM IST
India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం
India Won By 61 Runs Against Pakistan In T20 World Cup 2026: ఆడితే ఓడిపోతామని ముందే తెలుసేమో అందుకే పాకిస్థాన్‌ అడ్డమైన కారణాలతో భారత్‌తో ఆడేందుకు పేచి పెట్టింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. తమ ఆర్థిక కష్టాలు గుర్తుకువచ్చిన ఆడిన పాకిస్థాన్‌కు యథావిధిగా భారత జట్టు చేతిలో ఓటమి ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం అందుకుంది.
IND Vs PAK Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో హైఓల్టేజ్ ఫైట్.. భారత్ Vs పాక్ తుది జట్లు ఇవే..!
ind vs pak Feb 15, 2026, 10:48 AM IST
IND Vs PAK Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో హైఓల్టేజ్ ఫైట్.. భారత్ Vs పాక్ తుది జట్లు ఇవే..!
IND Vs PAK T20 World Cup Head to Head Records: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం హోరాహోరీ పోరు చూసేందుకు కోట్లాది మంది ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. గత మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ బరిలోకి దిగనుండడం టీమిండియాకు బిగ్ బూస్ట్.   
Ind Vs Pak Match: నేడు  కీలకమైన దాయాది పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్.. సర్వత్రా ఉత్కంఠ..
ind vs pak Feb 15, 2026, 07:20 AM IST
Ind Vs Pak Match: నేడు కీలకమైన దాయాది పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్.. సర్వత్రా ఉత్కంఠ..
Ind Vs Pak Match: ట్వంటీ ట్వంటీ  వరల్డ్ కప్ 2026 లో భాగంగా నేడు పాకిస్తాన్, ఇండియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత్, పాక్ ప్రేమికులతో పాటు క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీలంక రాజధాని కొలంబలో జరిగే ఈ మ్యాచ్ కు పలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది.   
IND vs PAK: షేక్ హ్యాండ్ ఇష్యూపై మళ్లీ వివాదం.. రేపు తెలుస్తుందంటూ పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ హాట్ కామెంట్స్‌..!
ind vs pak Feb 14, 2026, 07:38 PM IST
IND vs PAK: షేక్ హ్యాండ్ ఇష్యూపై మళ్లీ వివాదం.. రేపు తెలుస్తుందంటూ పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ హాట్ కామెంట్స్‌..!
T20 World Cup 2026: టీ20ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం, ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదికగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రేపటి మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తి కనిపిస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇక భార‌త ఆట‌గాళ్ల‌తో షేక్ హ్యాండ్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్ర‌శ్న‌కు స‌ల్మాన్.. అవునని కానీ, కాదని కానీ స‌మాధానం ఇవ్వ‌లేదు. అది రేపు తెలుస్తుందంటూ సమాధానం దాటవేశాడు.  
IND vs PAK: పాకిస్తాన్ మీద గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా.. గతంలో అలాంటి సూపర్ కిక్ ఇచ్చిన 5 మ్యాచ్‌లు ఇవే..!
ind vs pak Feb 14, 2026, 06:56 PM IST
IND vs PAK: పాకిస్తాన్ మీద గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా.. గతంలో అలాంటి సూపర్ కిక్ ఇచ్చిన 5 మ్యాచ్‌లు ఇవే..!
IND vs PAK: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం వేదిక‌గా భార‌త్, పాకిస్తాన్ టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం ఈ మెగాటోర్నీలో రెండు జ‌ట్లు చెరో రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఆడి.. అందులో విజ‌యం సాధించి నాలుగు పాయింట్ల‌తో ఉన్నాయి. భార‌త్, పాక్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 8 సార్లు ఫేస్ టూ ఫేస్ త‌ల‌ప‌డగా.. ఇందులో 7 మ్యాచ్‌ల్లో భార‌త్ విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌లో టాప్‌-5 లిస్ట్‌ను ఓసారి చూద్దాం.   
IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ప్లేయర్స్‌పైనే అందరి కన్ను.. ఆ ఆటగాళ్లు ఎవరంటే..?
India vs Pakistan Feb 14, 2026, 05:24 PM IST
IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ప్లేయర్స్‌పైనే అందరి కన్ను.. ఆ ఆటగాళ్లు ఎవరంటే..?
IND Vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15, ఆదివారం రోజున కొలంబో వేదికగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌లను గెలిచిన ఈ ఇరు జట్లు.. ఎలాగైనా ఈ పోరులో గెలవాలనే పంతంతో ఉన్నారు. ఇక ఈ ఎపిక్ పోరులో కీలకంగా మారిన ముగ్గురు ఆటగాళ్ల మీదే అందరి చూపు ఉంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.    
IND vs PAK Match Weather: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు బ్యాడ్‌న్యూస్..మ్యాచ్ జరుగుతుందా? పెద్ద సమస్యే వచ్చిపడింది!
ind vs pak Feb 14, 2026, 08:00 AM IST
IND vs PAK Match Weather: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు బ్యాడ్‌న్యూస్..మ్యాచ్ జరుగుతుందా? పెద్ద సమస్యే వచ్చిపడింది!
India vs Pakistan Match Weather Forecast: టీ20 ప్రపంచకప్ 2026లో క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజీ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Abhishek Sharma Shares Health Update Ahead Of Pakistan Clash
Abhishek Sharma Feb 13, 2026, 08:40 PM IST
Abhishek Sharma: 2 కిలోల బ‌రువు త‌గ్గిన అభిషేక్ శ‌ర్మ‌.. పాక్‌తో మ్యాచ్ ఆడ‌టంపై ఏం చెప్పాడంటే..?
Abhishek Sharma Shares Health Update Ahead Of Pakistan Clash
Pakistan Demand ICC: భారత్‌తో ఆడేందుకు పాక్ 'కండీషన్స్'.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 వింత డిమాండ్లు!
India vs Pakistan Feb 9, 2026, 12:39 PM IST
Pakistan Demand ICC: భారత్‌తో ఆడేందుకు పాక్ 'కండీషన్స్'.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 వింత డిమాండ్లు!
PCB Demands ICC Revenue Share: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠ కొత్త మలుపు తీసుకుంది. మొన్నటి వరకు "భారత్‌తో ఆడేదే లేదు" అని భీష్మించుకూర్చున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇప్పుడు మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ (ICC) ముందు పాక్ మూడు వింతైన డిమాండ్లను ఉంచినట్లు సమాచారం.
Suryakumar Yadav: భారత్‌తో ఆడొద్ద‌న్న పాకిస్తాన్.. తొలిసారి స్పందించిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్
ind vs pak Feb 5, 2026, 06:52 PM IST
Suryakumar Yadav: భారత్‌తో ఆడొద్ద‌న్న పాకిస్తాన్.. తొలిసారి స్పందించిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్
Suryakumar Yadav: మ‌రో రెండు రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీలో భార‌త్‌తో మ్యాచ్‌ను ఆడ‌బోమ‌ని పాక్ ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. తాజాగా భార‌త్‌తో మ్యాచ్ ఆడ‌మ‌ని పాక్ ప్రభుత్వ ప్ర‌క‌ట‌నపై టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తొలిసారి స్పందించాడు.  
Pakistan Boycott India Match: వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోం..పాక్ ప్రధాని సంచలన ప్రకటన!
ICC T20 World Cup Feb 5, 2026, 02:24 PM IST
Pakistan Boycott India Match: వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోం..పాక్ ప్రధాని సంచలన ప్రకటన!
Pakistan Boycott India Match News: టీ20 ప్రపంచకప్‌ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాక్ పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీమ్ ఇండియాపై మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుండబద్దలు కొట్టారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
Ind Vs Pak T20 World Cup 2026: ఈ తొక్కలో డిస్కర్షన్ ఏంటి.. పాక్‌ను ఎలిమినేట్ చేయండి సార్.. ఐసీసీకి సునీల్ గవాస్కర్ రిక్వెస్ట్..!
ind vs pak Feb 2, 2026, 01:27 PM IST
Ind Vs Pak T20 World Cup 2026: ఈ తొక్కలో డిస్కర్షన్ ఏంటి.. పాక్‌ను ఎలిమినేట్ చేయండి సార్.. ఐసీసీకి సునీల్ గవాస్కర్ రిక్వెస్ట్..!
Sunil Gavaskar on India Vs Pakistan Match: భారత్‌పై మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో టీమ్ ఇలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన చేయకుండా చర్యలు ఉండాలన్నారు.  
Pakistan Boycott World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ టీమ్ బహిష్కరిస్తే..గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఇవే?!
India vs Pakistan Jan 28, 2026, 12:34 PM IST
Pakistan Boycott World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ టీమ్ బహిష్కరిస్తే..గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఇవే?!
Pakistan Boycott T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సెమీస్ సమీకరణాలు ఎలా మారతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండగ.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు..!
ind vs pak Jan 20, 2026, 04:42 PM IST
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండగ.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు..!
IND vs PAK: టోర్నీ ఏదైనా స‌రే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే వ‌చ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఫిబ్ర‌వ‌రి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.  
Tilak Varma Coach Salam Bhayya Emotional Words About Asia Cup Innings
Tilak Varma Coach Salam Bhayya Sep 30, 2025, 03:00 PM IST
Tilak Varma: ఆసియా కప్‌పై క్రికెటర్ తిలక్‌ వర్మ కోచ్‌ భావోద్వేగం
Tilak Varma Coach Shocking Comments: ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తన స్టూడెంట్‌, యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మపై అతడి కోచ్‌ సలామ్‌ భయ్యా భావోద్వేగానికి గురయ్యారు. ఆసియా కప్‌లో తిలక్‌ వర్మ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూనే.. తిలక్‌ మరిన్ని విజయాలు సాధిస్తాడని.. ఇంకా రికార్డు ఇన్నింగ్స్‌ ఆడతాడని తెలిపారు.
Tilak Varma: 'వాళ్లు స్లెడ్జింగ్‌ చేశారు'.. పాకిస్థాన్‌ క్రికెటర్లపై తిలక్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు
Legala Sports Academy Sep 30, 2025, 01:30 PM IST
Tilak Varma: 'వాళ్లు స్లెడ్జింగ్‌ చేశారు'.. పాకిస్థాన్‌ క్రికెటర్లపై తిలక్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Shocking Comments On Pakistan Cricket Players: ఆసియా కప్‌ విజయ అనంతరం సొంత గడ్డ హైదరాబాద్‌ చేరుకున్న యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Asia Cup Hero Tilak Varma Lands On Telangana Grand Welcome From Hyderabad Fans
Asia Cup 2025 Sep 29, 2025, 11:40 PM IST
Tilak Varma: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ... ఘన స్వాగతం
Watch Viral Video Of Asia Cup Hero Tilak Varma Lands On Telangana Grand Welcome From Hyderabad Fans
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Trump On Iran: ఇరాన్ లో 7 వేలకు పైగా లక్ష్యాలను టార్గెట్ చేశాం.. ట్రంప్..
    Iran US Isreal War

    Trump On Iran: ఇరాన్ లో 7 వేలకు పైగా లక్ష్యాలను టార్గెట్ చేశాం.. ట్రంప్..

  • Chandrababu naidu: డ్రగ్స్ కేసులో బుక్కైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.!. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.!.
    Chandrababu Naidu
    Chandrababu naidu: డ్రగ్స్ కేసులో బుక్కైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.!. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.!.
  • Cobra Video: పుట్టలో చేతిపెట్టి.. నాగు పాము పట్టుకున్న బాలుడు.. వీడియో ఇదే..
    Cobra Video
    Cobra Video: పుట్టలో చేతిపెట్టి.. నాగు పాము పట్టుకున్న బాలుడు.. వీడియో ఇదే..
  • Vivo T5x 5G Price: రేపే Vivo T5x 5G మొబైల్ లాంఛ్..ధర చూస్తే అవాక్కవుతారు..7200mAh బ్యాటరీతో 2 రోజులు ఛార్జింగ్!
    Vivo T5x 5G Launch
    Vivo T5x 5G Price: రేపే Vivo T5x 5G మొబైల్ లాంఛ్..ధర చూస్తే అవాక్కవుతారు..7200mAh బ్యాటరీతో 2 రోజులు ఛార్జింగ్!
  • MP Putta Mahesh: అల్లుడు డ్రగ్స్ లొల్లి మామ పదవికి ఎసరు.. సీనియర్ నేత ఆశలకు గండి
    MP Putta Mahesh
    MP Putta Mahesh: అల్లుడు డ్రగ్స్ లొల్లి మామ పదవికి ఎసరు.. సీనియర్ నేత ఆశలకు గండి
  • Shani Surya Yuti 2026: మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు ఈ రాశులవారికి మిశ్రమ లాభాలు!
    Sun Saturn Conjunction
    Shani Surya Yuti 2026: మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు ఈ రాశులవారికి మిశ్రమ లాభాలు!
  • KD The Devil:‘కేడీ : ది డెవిల్’ మూవీ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ ల మాస్ బీట్ కు సూపర్ రెస్పాన్స్..
    KD The Devil
    KD The Devil:‘కేడీ : ది డెవిల్’ మూవీ నుంచి నోరా ఫతేహీ, సంజయ్ దత్ ల మాస్ బీట్ కు సూపర్ రెస్పాన్స్..
  • Snakes Video: రెండు చేతుల్లో పాములను పట్టుకొని.. బుడ్డోడి స్టంట్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
    Snake Video
    Snakes Video: రెండు చేతుల్లో పాములను పట్టుకొని.. బుడ్డోడి స్టంట్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
  • LPG vs Induction: LPG గ్యాస్ vs ఇండక్షన్..ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది డబ్బు ఆదా చేస్తుంది? పూర్తి వివరాలు ఇవే!
    LPG Shortage
    LPG vs Induction: LPG గ్యాస్ vs ఇండక్షన్..ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది డబ్బు ఆదా చేస్తుంది? పూర్తి వివరాలు ఇవే!
  • Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు..  నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
    Harish Rao
    Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు..  నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x